సినిమాల్లో ఉద్భోధక, ఉత్ప్రేరక పాత్రలంటే ఏంటి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ

0
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి...

జేఎన్‌యూలో దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ

0
ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో జనవరి 5, ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో...

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ తో మంత్రి కేటీఆర్‌ భేటీ

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ జనవరి 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి...

రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత, పాదయాత్రకు అనుమతిలేదన్న పోలీసులు

0
రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసన దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రాజధాని గ్రామాల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు రైతులు...

సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం వైఎస్ జగన్

0
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జనవరి 10, శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు అయ్యారు. సీబీఐ కోర్టులో ప్రస్తుతం అక్రమాస్తుల కేసు విచారణ...

భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 నేడే

0
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా, రెండో టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

రేపు రెండోసారి భేటీ కానున్న హైపవర్‌ కమిటీ

0
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ మరియు బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్‌ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. జనవరి 7న తొలిసారిగా...

ముగిసిన కృష్ణా నదీ బోర్డు సమావేశం: తెలంగాణకు 140, ఏపీకి 84 టీఎంసీలు

0
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జనవరి 9, గురువారం నాడు హైదరాబాద్ లోని జలసౌధలో జరిగింది. బోర్డు యాజమాన్య చైర్మన్‌ ఆర్‌.కె.గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన...

సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో రేపు ఎంఐఎం ర్యాలీ

0
సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ లకు వ్యతిరేకంగా జనవరి 10, శుక్రవారం నాడు ఎంఐఎం పార్టీ భారీ నిరసన ర్యాలీ చేపట్టబోతుంది. ర్యాలీ తర్వాత నగర శివారు శాస్త్రీపురంలో బహిరంగ సభ నిర్వహిస్తామని మజ్లిస్‌...

‘అమ్మఒడి’ పథకం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి జనవరి 9, గురువారం నాడు చిత్తూరులో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి పథకాన్ని చిత్తూరులోని పీవీకేఎన్...

‘రానే వచ్చింది సంక్రాంతి’ పాటతో హోరెత్తిస్తున్న గాయని మధుప్రియ

0
తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఒక సంబరంగా జరుపుకుంటారు. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులతో రెండు రాష్ట్రాల పల్లెల్లో సంక్రాంతి పండుగ కోలాహలం మొదలైంది. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లి కుటుంబసభ్యులతో...

అమరావతి జేఏసీ సమావేశం ప్రారంభం

0
విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని వేదిక కల్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం ప్రారంభమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కనకమేడల...

జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు, రెండు విడతల్లో నిర్వహణ

0
2020-21 సంవత్సరానికిగానూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సుల మేరకు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 3...

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

0
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 9, గురువారం నాడు తెలంగాణ భవన్‌లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల...

మంత్రి కేటీఆర్ తో సమావేశమైన న్యూజిలాండ్ మహిళా ఎంపీ

0
న్యూజిలాండ్ దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేస్తాం- పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి కేటీఆర్ ను కలిసిన న్యూజిలాండ్ ఏత్నిక్ అపైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక...

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

0
భారత్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ తన పేరుపై మరో అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన కెప్టెన్‌గా...

ఫిబ్రవరి నుంచి ఇంటివద్దకే పెన్షన్లు – సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జనవరి 8, బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెల నుంచి అన్ని...

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలపై జనసేన కీలక నిర్ణయం

0
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అధికార టిఆర్ఎస్ పార్టీతో పాటుగా కాంగ్రెస్, బీజేపీ, టిజెఎస్ ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలుపుకు ప్రణాళికలు రచిస్తూ, నామినేషన్ ప్రక్రియకు సిద్ధమయ్యాయి....

సీఎం వైఎస్ జగన్ తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో జనవరి 8, బుధవారం నాడు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌...

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

0
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనవరి 8, బుధవారం నాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసి, మార్చి...