సినిమాల్లో ఉద్భోధక, ఉత్ప్రేరక పాత్రలంటే ఏంటి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About the SIGNIFICANCE of Supporting Roles in Movies,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Supporting Roles,Paruchuri Gopala Krishna About Supporting Roles in Movies,Paruchuri Gopala Krishna About Rajendra Prasad Role in Srimanthudu,Paruchuri Gopala Krishna About Kanchana Role in Arjun Reddy,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Latest Videos
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. ఎపిసోడ్స్ వారీగా వివరించే ఈ పాఠాలు సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పరుచూరి గోపాల కృష్ణ గారు పదో పాఠంలో ఉద్భోధక పాత్ర, ఉత్ప్రేరక పాత్రలు గురించి వివరించారు. హీరోని ప్రోత్సహించి ఆశయాన్ని సాధించేందుకు ఉపయోగపడే పాత్రలను ఉద్భోధక పాత్రలంటారని, అలాగే ఏమి చెప్పకుండానే, ఆదర్శంగా నిలిచి హీరోని ఆశయంవైపు నడిపించే పాత్రలను ఉత్ప్రేరక పాత్రలంటారని చెప్పారు. పలు సినిమాల్లో ఉద్భోధక, ఉత్ప్రేరక పాత్రలను వివరించి వాటి ప్రాముఖ్యతను ఈ ఎపిసోడ్లో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here