సున్నిత మనస్తత్వం కలిగిన వారు పాటించాల్సిన సూచనలు
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయకూడదని హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం,...
ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 13, శుక్రవారం నాడు మహిళల భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ...
పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించడంతో చట్టంగా అమలులోకి తీసుకురావడానికి రాష్ట్రపతి వద్దకు పంపిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 11, గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ...
మహారాష్ట్రలో మంత్రుల శాఖల ఖరారు
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాకరే తో
పాటుగా ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 12, గురువారంనాడు...
డిసెంబర్ 13 నుంచి 16 వరకు తెలంగాణలో మీ-సేవ కేంద్రాలు బంద్
తెలంగాణ రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. డిసెంబర్ 13 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు మీ-సేవ కేంద్రాల సేవలు అందుబాటులో ఉండవు. మీ-సేవకు సంబంధించిన డేటాబేస్ అప్...
ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ సస్పెన్షన్
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి జె.కృష్ణకిశోర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రజాధనం దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై కృష్ణకిశోర్‌తోపాటు, పే అండ్ అకౌంట్స్ విభాగానికి చెందిన అకౌంట్స్ అధికారి...
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో టిఆర్ఎస్ ఎంపీలు భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో డిసెంబర్ 12, గురువారం నాడు టిఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతర నిధులను సత్వరమే విడుదల చేయాలని ఎంపీలు...
ఐపీఎల్ వేలానికి 332 మందితో తుది జాబితా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19న కోల్‌కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. తొలిదశలో...
రైతులకు గిట్టుబాటు ధర కోరుతూ పవన్ కళ్యాణ్ ‘రైతు సౌభాగ్య దీక్ష’
రాష్టంలో రైతాంగ సమస్యలను తెలియజేస్తూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 12, గురువారం నాడు 'రైతు సౌభాగ్య దీక్ష' చేపట్టారు. కాకినాడలోని జేఎన్‌టీయూ ఎదురుగా...
జన్మభూమి కమిటీలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జన్మభూమి కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వ...
యాంకర్ శ్యామల కోడి కూర ఎలా వండారో చూడండి
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో తన...
2019 టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా గ్రెటా థన్‌బర్గ్
ప్రపంచ వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరిన స్వీడన్‌కు చెందిన టీనేజ్ వాతావరణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ ను డిసెంబర్ 11, బుధవారం నాడు 2019 'పర్సన్...
గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
ప్రముఖ నటుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు....
వివేకా కేసులో సిట్ విచారణకు హాజరైన ఆదినారాయణ రెడ్డి, సీబీఐకి అప్పగించాలని డిమాండ్
మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ బృందం విచారణను కొనసాగిస్తుంది. గత కొన్ని రోజులగా ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించి పలువురి కీలక వ్యక్తులను సిట్...
పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాం, త్రిపురల్లో తీవ్ర నిరసనలు
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించడంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపురల్లో నిరసనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలను అడ్డుకునేందుకు అస్సాం ప్రభుత్వం...
పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
పౌరసత్వ సవరణ బిల్లు డిసెంబర్ 11, బుధవారం నాడు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాజ్యసభలో ఈ బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు వ్యక్తపరిచిన సందేహాలకు...
కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. దాదాపు 5 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక...
మూడో టీ20లో భారత్ ఘనవిజయం, 2-1 తో సిరీస్ కైవసం
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ ను భారత్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. డిసెంబర్ 11, బుధవారం నాడు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్...
తెలంగాణ మంత్రివర్గం భేటీ, పలు అంశాలపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని...




















































