పీఎస్‌ఎల్వీ-సీ48 ప్రయోగం విజయవంతం

0
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 11, బుధవారం సాయంత్రం 3.25 గంటలకి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ48 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి...

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా

0
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్‌) పై డిసెంబర్ 11, బుధవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఎన్‌కౌంటర్‌పై రిటైర్డు...

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం

0
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బుధవారం నాడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గజ్వేల్‌లో ఆరున్నర ఎకరాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ను...

ఎన్‌కౌంటర్‌ ఘటనపై ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పర్యటన

0
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సభ్యుల బృందం విచారణకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌ పై నాలుగు రోజుల పాటు...

రేపే కాకినాడలో పవన్ కళ్యాణ్ ‘రైతు సౌభాగ్య దీక్ష’

0
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 12, గురువారం నాడు రైతాంగ సమస్యలను బలంగా తెలియజేయడానికి ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు 'రైతు సౌభాగ్య దీక్ష'గా నామకరణం చేశారు. ‘జనసేన...

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన గవర్నర్ తమిళిసై

0
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా డిసెంబర్ 10, మంగళవారం నాడు కన్నెపల్లి (లక్ష్మి) పంపుహౌస్‌, మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజి), అన్నారం (సరస్వతి బ్యారేజీ) లను సందర్శించారు....

క్రీడా అకాడమీ ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల

0
ప్రముఖ భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల క్రీడా అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన యువతకు శిక్షణ ఇవ్వడానికి 'గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్సలెన్స్‌' పేరుతో తన సొంత క్రీడా అకాడమీని...

టేబుల్ టెన్నిస్‌ ఆటగాళ్లను సత్కరించిన క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ సాధించిన స్నేహిత్ ను, సౌత్ ఏషియన్ గేమ్స్ లో టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించిన ఆకుల శ్రీజాను రాష్ట్ర...

డిసెంబర్ 11 నుంచి ఏపీఎస్ఆర్టీసీలో పెరిగిన ధరలు అమలు

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్టీసీని బతికించాలనే ఉద్దేశంతోనే చార్జీలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు ఏ తేదీ నుంచి...

సీఎం కేసీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్‌, సానియా మీర్జా

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌, ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా డిసెంబర్ 10, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో కలిశారు. అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, సానియా...

అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో రెండో రోజున అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరుగుతుంది. నాణ్యమైన బియ్యం సరఫరా, రాష్ట్రంలో ఉల్లి ధరలు, రాజధాని నిర్మాణం, వైఎస్ఆర్ రైతు భరోసా,...

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

0
హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించేవారికి ఇకపై సరికొత్త ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. మెట్రో రైళ్లలో అందుబాటులోకి వచ్చిన జీ5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను తాజాగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి...

శీతాకాల విడిదికి డిసెంబర్ 26న హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి

0
భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ శీతాకాలపు విడిదిలో భాగంగా డిసెంబర్ 26, 2019న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన శీతాకాల విడిది చేయబోయే బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మేడ్చల్‌-...

మంత్రి కేటీఆర్ తో సౌదీ రాయబారి భేటీ

0
సౌదీ అరేబియా రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మహ్మద్ అస్సతి డిసెంబర్ 9, సోమవారం నాడు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను...

వైసీపీలో చేరిన గోకరాజు గంగరాజు సోదరులు

0
బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు డిసెంబర్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు, గోకరాజు గంగరాజు...

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం

0
పౌరసత్వ సవరణ బిల్లు డిసెంబర్ 9, సోమవారం నాడు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘంగా 7 గంటల పాటు చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ నేతల ప్రశ్నలకు సమాధానమిస్తూ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటు

0
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరిపాలన విభాగంలో వున్న వివిధ శాఖలకు తోడుగా, రాష్ట్రంలో కొత్తగా మరో ప్రభుత్వ...

ఏపీ అసెంబ్లీ ఫస్ట్ డే హైలైట్స్

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు....

కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమితో సీఎల్పీ పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య

0
కర్ణాటక రాష్ట్రంలో 15 శాసనసభ స్థానాలకు డిసెంబర్ 5న నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు జరిగింది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీ అత్యధికంగా 12 స్థానాలు గెలుచుకోగా,...

కథానాయకుడి పాత్రను ఎలా సృష్టించాలి? – శ్రీ పరుచూరి గోపాల కృష్ణ

0
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...