స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం, 6 కోట్ల నగదు ప్రకటించిన...

0
టోక్యో ఒలింపిక్స్‌ లో జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణ పతకం అందించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా...

చేనేత కార్మికుల సంక్షేమ కోసం బ‌డ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం: మంత్రి కేటీఆర్

0
జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు...

టోక్యో ఒలింపిక్స్‌ లో నీరజ్ చోప్రా సంచలనం, జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం కైవసం

0
టోక్యో ఒలింపిక్స్‌-2020 జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా సంచలనం సృష్టించాడు. శనివారం సాయంత్రం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలోనే 87.58 మీటర్ల...

ఏపీలో కరోనా : 24 గంటల్లో 1908 పాజిటివ్ కేసులు, 23 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 80,376 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం పతకం సాధించిన భారత రెజ్లర్ భజరంగ్ పూనియా

0
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత రెజ్లర్ భజరంగ్ పూనియా కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌ 65 కేజీల విభాగంలో శనివారం సాయంత్రం...

రాజకీయాల్లోకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఆగస్టు 8న నల్గొండ సభలో బీఎస్పీలో చేరిక

0
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పలు స్వేరోస్, బహుజన...

రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాల బలోపేతం పురోగతిపై సీఎస్ సమీక్ష

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ...

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 50 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు పంపిణీ

0
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో కీలకమైన మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య...

చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం కేసీఆర్

0
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత, పవర్ లూమ్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, నేతన్నల సంక్షేమానికై వినూత్న పథకాల అమలుతో...

దేశంలో కొత్తగా 38628 కరోనా పాజిటివ్ కేసులు, 40017 రికవరీలు నమోదు

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే వరుసగా 41 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేలలోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 38,628 కరోనా కేసులు నమోదవడంతో...

భారత్ లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి...

0
దేశంలో త్వరలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ యొక్క సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్‌ భారతదేశంలో అత్యవసర వినియోగానికి...

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సహా ఐదుగురు ఐపీఎస్‌ లకు ఉత్కృష్ట్‌ సేవా పతకాలు

0
సుదీర్ఘకాలంపాటు విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందింస్తున్న రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ బలగాలకు కేంద్ర హోమ్ శాఖ "ఉత్కృష్ట్‌ సేవా పదక్" పతకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పతకాలను ప్రదానం చేసే...

ఏపీలో నిర్మలా సీతారామన్ పర్యటన, పొందూరులో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి హాజరు

0
రెండు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు విశాఖపట్నం చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు ఆమె శ్రీకాకుళం జిల్లాలో...

తెలంగాణలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ

0
తెలంగాణ రాష్ట్రంలో పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మంచిర్యాల కమిషనర్‌ గా విధులు నిర్వహిస్తున్న స్వరూపారాణిని జగిత్యాలకు బదిలీ చేశారు. నిర్మల్‌ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను మంచిర్యాలకు బదిలీ చేశారు. అలాగే...

రైతులకు శుభవార్త, ఆగస్టు 16 నుండి 50 వేలలోపు వారి ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు...

0
రైతుల రుణ మాఫీపై శుక్రవారం నాడు 42 బ్యాంకుల అధికారులుతో బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ...

పీవీ సింధును సత్కరించిన సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.30 లక్షల నగదు...

0
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: స్కూళ్లు 6 రకాలుగా వర్గీకరణ, పోలవరం నిర్వాసితులకు అదనంగా...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 6, శుక్రవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...

కేరళలో గత 24 గంటల్లో కొత్తగా 19948 కరోనా కేసులు, 187 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 19,948 కరోనా కేసులు, 187 మరణాలు నమోదయ్యాయి....

తెలంగాణలో కరోనా: కొత్తగా 577 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 98.07 శాతం

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 577 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 6, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,48,388 కి చేరింది. అలాగే...

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

0
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్ సార్ 87వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, బిబి పాటిల్, ఎమ్ కవిత, వెంకటేష్...