10,12 తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 14 నుంచి పాఠశాలలు ప్రారంభం

Haryana Govt Decides To Reopen Schools For 10 and 12 Standard Students From December 14,Haryana,Haryana Govt,Schools,Schools Reopen,Haryana Govt Decides To Reopen Schools For 10 and 12 Standard,Haryana Govt To Reopen Schools For 10 and 12 Standard Students From December 14,Mango News,Mango News Telugu,Haryana To Reopen Schools For Students Of Class 10 And 12 From December 14,Haryana Schools To Reopen For Class 10, 12 Students From December 14,Haryana Schools To Reopen For Classes 10 And 12 from 14 December,Haryana Govt Orders Reopening Of Schools,Haryana School News,Haryana School Reopen For Std 10 And 12 From Dec 14,School In India,School In Haryana

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలలో ఇంకా పాఠశాలలు ప్రారంభం కానీ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10, 12 తరగతుల విద్యార్థులు డిసెంబర్ 14 నుండి ప్రతిరోజూ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మూడు గంటల పాటుగా పాఠశాలలకు బౌతికంగా హాజరుకావాలని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఇక 9 మరియు 11 తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 21 నుండి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. అయితే విద్యార్థులు తమ పాఠశాలలకు హాజరు కావడానికి 72 గంటలకు ముందుగా కరోనా పరీక్ష చేయించుకుని, కరోనా నెగటివ్ నివేదికను సమర్పించాల్సి ఉంటుందని హర్యానా ప్రభుత్వం పేర్కొంది. అన్ని కరోనా నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ చేపట్టాలని రాష్ట్రంలోని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 19 =