తెలంగాణలో కొత్తగా 4298 కరోనా పాజిటివ్ కేసులు, 32 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 4298 కేసులు నమోదవడంతో మే 15, శనివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,25,007 కి చేరినట్టు...
అర్చకులు, ఇమామ్, మౌజమ్ ల గౌరవ వేతనం పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 4 న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని అర్చకులు, ఇమామ్ లు, మౌజమ్ లు, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుకు ఆమోదం...
తెలంగాణలో నేడు, రేపు కరోనా వ్యాక్సినేషన్ బంద్, సోమవారం నుంచి కొనసాగింపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ అందించే విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్...
దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్, ఐదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
లక్ష్యదీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో తౌక్టే తుఫాన్ దూసుకొస్తోంది. మరో ఆరు గంటల్లో తౌక్టే తుఫాన్ తీవ్రమైన తుఫానుగా, తర్వాత 12 గంటలలో చాలా తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం...
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టివేత
నర్సపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ముందుగా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం నాడు అరెస్ట్ చేసిన విషయం...
కరోనాతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోదరుడు కన్నుమూత
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో సీఎం మమతా బెనర్జీ సోదరుడు ఆషీమ్ బెనర్జీ కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన...
ఏపీకి చేరిన మరో 4 లక్షల 80 వేల కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏపీకి మరో 4 లక్షల 80 వేల కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ముందుగా పూణేలోని సీరం...
ఎంపీ అరెస్టుకు ఇదా సమయం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ...
మహారాష్ట్రలో 24 గంటల్లో 39923 కరోనా పాజిటివ్ కేసులు, 695 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 14, శుక్రవారం నాడు 39923 కరోనా కేసులు, 695...
పీఎం కిసాన్ 8వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు...
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 8వ విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,50,67,601 మంది రైతులకు రూ.20000 వేల కోట్లకు పైగా...
ఏపీలో 24 గంటల్లో 96 కరోనా మరణాలు, మరో 22018 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 89,087 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి...
తెలంగాణకు రూ.4.2 కోట్ల విలువైన బారిసిటినిబ్ టాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన నాట్కో ఫార్మా
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ పార్మా కంపెనీలు విరాళాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలకు మద్దతుగా నాట్కో ఫార్మా...
కేరళలో మే 23 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, 4 జిల్లాల్లో ట్రిపుల్ లాక్‌డౌన్
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్ ను పొడిగిస్తూ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా మే 8వ తేది...
దేశంలో స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర వివరాలు ఇవే…
రష్యా ఆర్‌డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ ఇటీవలే మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పుత్నిక్-వీ ఒక్కో డోసు...
ప్లాస్మా డొనేట్ చేయండి, మెగాస్టార్ చిరంజీవి పిలుపు
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై ప్రముఖ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావొద్దని, లాక్‌డౌన్ సడలించిన వేళల్లో...
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 72 శాతం 10 రాష్ట్రాల్లోనే, రికవరీ రేటు 83.50...
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అయితే వరుసగా మూడో రోజూ కూడా 4 వేలకుపైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా...
తెలంగాణలో కరోనా : కొత్తగా 4305 మందికి పాజిటివ్, 29 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 4305 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 14, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా...
కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్: రెండు డోసుల మధ్య అంతరం 12-16 వారాలకు పెంపు
దేశంలో ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ పూర్తి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కరోనా వ్యాక్సిన్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో “కోవిషిల్డ్” పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్...
సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేత ఆదేశాలపై హైకోర్టు స్టే
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి కరోనా చికిత్స కోసం...
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 124ఏ, 153 బి, 505 ఐపీసీ, 120 బి సెక్షన్ల కింద...






















































