మే 3 వరకు భారత్ నుంచి వచ్చే విమాన‌ సర్వీసులపై హాంకాంగ్ నిషేధం

0
భారత్ లో రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టు హాంకాంగ్‌ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి...

జగనన్న విద్యాదీవెన మొదటి విడత కింద రూ.671.45 కోట్ల నిధులు విడుదల : సీఎం...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి సోమవారం నాడు ‘జగనన్న విద్యాదీవెన’ పథకం మొదటి విడత కింద రూ.671.45 కోట్ల నిధులు విడుదల చేశారు. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్...

అందరితో కలిసిమెలగాలి : డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా మన చుట్టూ ఉండే ప్రజలతో మంచి...

జూన్ నెలాఖరు నుండి 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం: మంత్రి తలసాని

0
గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద (నరేగా) పశువులు, గొర్రెల షెడ్ల నిర్మాణం పనులు మరింత వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని...

మహారాష్ట్రలో కొత్తగా 58924 కరోనా పాజిటివ్ కేసులు, 351 మరణాలు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 34 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి....

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...

జీహెచ్ఎంసీలో తిరిగి ప్రారంభం కానున్న కోవిడ్ కంట్రోల్ రూమ్

0
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చేపడుతున్న చర్యలు, నగరవాసులకు కరోనా సంబంధిత అంశాలపై సమాచారం అందించేందుకు జీహెచ్ఎంసీలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్ ను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ...

నా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దు : చంద్రబాబు

0
ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 20న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ...

1 నుంచి 9వ తరగతులకు సెలవులు ప్రకటన, టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 20, మంగళవారం నుండి అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు...

గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత ఐదు రోజులుగా 2 లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,73,810 కేసులు, 1619 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా...

మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ పాజిటివ్ గా నిర్ధారణ

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనాబారిన పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్...

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు

0
యునైటెడ్ కింగ్ డమ్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. బోరిస్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ నెల చివరిలో భారతదేశ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా...

కరోనా పరిస్థితిపై వైద్యులు, ఫార్మా కంపెనీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష

0
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,73,810 కేసులు, 1619 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా సమీక్షలు...

కరోనా సెకండ్ వేవ్ లో 2, 3 రోజులకే తీవ్రత పెరుగుతోంది : మంత్రి...

0
కొవిడ్ వ్యాక్సిన్ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రోజుకు 10లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించే సామర్థ్యం...

కరోనా వ్యాప్తి: ఆరు రోజుల పాటుగా పూర్తిస్థాయి లాక్‌డౌన్

0
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఆదివారం నాడు ఒక్కరోజే 25462 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్...

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : పవన్ కళ్యాణ్

0
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. వైద్య నిపుణుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడుతోందని, వైద్యుల...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు, 14 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 4009 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 18, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

ఏపీలో కరోనా : కొత్తగా 6582 పాజిటివ్ కేసులు, 22 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 35,922 కరోనా పరీక్షలు నిర్వహించగా...

కరోనాతో 24 గంటల్లో 503 మంది మృతి, మరో 68631 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18, ఆదివారం కూడా 68631 కరోనా కేసులు, 503 మరణాలు...

జేఈఈ మెయిన్‌-2021 ఏప్రిల్ సెషన్ పరీక్షలు వాయిదా

0
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్‌-2021 ఏప్రిల్ సెషన్ పరీక్షను కూడా వాయిదా వేస్తూ...