53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా: గోల్డెన్ పీకాక్ కోసం పోటీ పడనున్న 15 సినిమాలు

53rd International Film Festival of India 15 Films will Compete for Golden Peacock Prize, 53rd International Film Festival India, 15 Films Compete for Golden Peacock Prize, Golden Peacock Prize,Mango News,Mango News Telugu,Perfect Number (2022),Red Shoes (2022),A Minor (2022),No End (2022),Mediterranean Fever (2022),Waves The Waves Are Gone (2022),I App Electric Dreams (2022),Cold as Marble (2022),The Line (2022),Seven Dogs (2021),Maria: The Ocean Angel (2022),Nezouh (2022),The Kashmir Files (2022),The Storyteller (2022),Kurangu Pedal (2022)

53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు గోవాలో జరగనున్న విషయం తెల్సిందే. ఈ ఐఎఫ్ఎఫ్ఐ 53వ ఎడిషన్‌ లో గోల్డెన్ పీకాక్ కోసం 15 సినిమాలు పోటీ పడనున్నాయి. ఇందులో 12 అంతర్జాతీయ మరియు 3 భారతీయ చలనచిత్రాలు ఉన్నాయి. ఐఎఫ్ఎఫ్ఐ యొక్క 3వ ఎడిషన్‌లో మొట్టమొదటి గోల్డెన్ పీకాక్ ప్రదానం చేసినప్పటి నుంచి ఈ బహుమతి ఆసియాలో ప్రతిష్టాత్మక చలనచిత్ర అవార్డులలో ఒకటిగా మారిందన్నారు. ఈ ఏడాది గోల్డెన్ పీకాక్ విజేతను ఎన్నుకునేందుకు నియమించిన జ్యూరీలో ఇజ్రాయెల్ రచయిత, చిత్ర దర్శకుడు నాదవ్ లాపిడ్, అమెరికన్ నిర్మాత జింకో గోటో, ఫ్రెంచ్ ఫిల్మ్ ఎడిటర్ పాస్కేల్ చవాన్స్, ఫ్రెంచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, సినీ విమర్శకుడు, జర్నలిస్ట్ జేవియర్ అంగులో బార్టురెన్,
మరియు భారతదేశ చలనచిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ ఉన్నారు.

గోల్డెన్ పీకాక్ కోసం పోటీ పడనున్న 15 సినిమాలు ఇవే:

అంతర్జాతీయ చిత్రాలు (12):

  1. పర్ఫెక్ట్ నంబర్ (2022)
  2. రెడ్ షూస్ (2022)
  3. ఎ మైనర్ (2022)
  4. నో ఎండ్ (2022)
  5. మెడిటరేనియన్ ఫీవర్ (2022)
  6. వేవ్స్ ది వేవ్స్ ఆర్ గాన్ (2022)
  7. ఐ యాప్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్ (2022)
  8. కోల్డ్ యాజ్ మార్బుల్ (2022)
  9. ది లైన్ (2022)
  10. సెవెన్ డాగ్స్ (2021)
  11. మారియా: ది ఓషన్ ఏంజెల్ (2022)
  12. నెజౌహ్ (2022)

భారతీయ చలనచిత్రాలు(3):

  1. ది కాశ్మీర్ ఫైల్స్ (2022)
  2. ది స్టోరీటెల్లర్ (2022)
  3. కురంగు పెడల్ (2022).

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + twelve =