Home Search
వైఎస్ షర్మిల - search results
If you're not happy with the results, please do another search
నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్థంతి...
నేడు వైఎస్సార్ జయంతి.. నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్ ) 73వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించిన సీఎం జగన్
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు. గౌతమ్...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఇందిరా శోభన్ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి...