అందరికి గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్

How Can Everyone Get A Government Job?,Latest Motivational Videos 2021,BV Pattabhiram Qu0026A,pattabhiram q and a,pattabhiram qu0026a,pattabhiram videos,pattabhiram latest videos,pattabhiram about government jobs,pattabhiram,bv pattabhiram videos,bv pattabhiram latest videos,bv pattabhiram q and a,bv pattabhiram about government jobs,bv pattabhiram,latest motivational videos,personality development,motivational videos 2021,government jobs,government,jobs,pattabhi

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కొందరు ఏమైనా కూడా గవర్నమెంట్ ఉద్యోగమే కావాలని పట్టుపట్టుకొని ఉంటారని చెప్పారు. కానీ పరిస్థితులను బట్టి మారాలని, భవిష్యత్ లో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంటాయని అన్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర అవకాశాలను కూడా గుర్తించాలని, వయసు పెరుగుతున్న కూడా సమయాన్ని వృధా చేసుకోవడం తగదన్నారు. ఏమైనా 30 ఏళ్ల లోపే డెస్టినీని డిజైన్ చేసుకోవాలని చెప్పారు. అలాగే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + two =