అఖండ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Bala Krishna Akhanda Movie, Paruchuri Gopala Krishna Talks About Bala Krishna's Akhanda Movie,Paruchuri Paataalu, Paruchuri Gopala Krishna,paruchuri gopala krishna,paruchuri paataalu,Paruchuri,Bala Krishna, Pragya Jaiswal,Boyapati Srinu,Akhanda Movie,Paruchuri latest videos,Paruchuri new video, paruchuri episode number 192,paruchuri youtube channel,paruchuri videos,paruchuri about Akhanda, paruchuri about Nandamuri Bala Krishna,paruchuri movie reviews,paruchuri about latest movies, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 192వ పాఠంలో దర్శకుడు బోయపాటి శ్రీను, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న “అఖండ” సినిమాపై విశ్లేషణ చేశారు. వందరోజుల సినిమాలు చూసి ఎన్నో రోజులైందని, బాలకృష్ణకు అఖండతో అలాంటి అద్భుతమైన సినిమాని అందించిన చిత్ర యూనిట్ కు పరుచూరి గోపాలకృష్ణ అభినందనలు తెలిపారు. అఖండ సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, బాలకృష్ణ అద్భుత నటన, ఇతర నటీనటుల నటనా నైపుణ్యం, థమన్ సంగీతం/బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here