NLP అంటే ఏంటి? దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి – బీవీ పట్టాభిరామ్

What is the use of NLP?,Motivational Videos,Personality Development,BV Pattabhiram,Neuro-Linguistic Programming,What is NLP?,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,#BVPattabhiram,BV Pattabhiram Motivational Videos,The meaning of NLP,The Secret of Mindpower and NLP,Neurolinguistic programming Videos

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్-NLP” గురించి వివరించారు. వ్యక్తిత్వ వికాసంలో గాని, శిక్షణల్లో గాని ఎన్‌ఎల్‌పి చాలా ముఖ్యమైన భాగమైందని అన్నారు. ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ఈ ఎన్‌ఎల్‌పిని కనిపెట్టిన వ్యక్తులు సైకాలిజిస్టులు కాదని, ఒకరు ఇంగ్లీష్ లో మేధావులైతే, మరొకరు సాఫ్ట్ వేర్ అని చెప్పారు. రిచర్డ్ బాండ్లర్, జాన్ థామస్ గ్రైండర్ కనిపెట్టిన ఈ ఎన్‌ఎల్‌పి గురించి పూర్తి వివరాలు తెలుసుకోడానికి ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − four =