9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 313 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి

Telangana Govt 313 Vacant Posts of Assistant Professors in 9 New Govt Medical Colleges, Mango News, Mango News Telugu, Telangana Govt Releases Notification For 313 Posts, Telangana Govt Releases Notification, Telangana Govt Releases Notification In Health Department, Telangana Govt Health Department Notification, TS Health Department Notification, Bharat Rashtra Samithi, State Health Department job notifications

ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌లో ఉన్న 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో క్లినికల్ మరియు నాన్-క్లినికల్ విభాగాలలో ఖాళీగా ఉన్న 313 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయడం కోసం రాష్ట్ర ఆర్ధిక శాఖ అనుమతి మంజూరు చేసింది. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులు భర్తీ కానున్నాయి.

మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ త్వరలోనే రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ మరియు షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ 9 మెడికల్ కాలేజీలు మరియు వాటి అనుబంధ ఆసుపత్రులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో ఒక్కో కాలేజీకి 433 పోస్టుల చొప్పున మొత్తం 3897 కొత్త పోస్టులను ప్రభుత్వం గతంలోనే మంజూరు చేసిన విషయం తెలిసిందే.

313 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ వివరాలివే:

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 7 =