తెలంగాణలో ఆరు జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

AICC Appoints DCC Presidents, AICC Appoints DCC Presidents For 6 Districts, AICC Appoints DCC Presidents For 6 Districts In Telangana, DCC Presidents For 6 Districts In Telangana, Ex MLC KR Amos Passes Away, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ రాష్టంలోని ఆరు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ, అక్టోబర్ 10 గురువారం నాడు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల అధ్యక్షుల నియామకాలపై తెలంగాణ పీసీసీ నుంచి అందిన ప్రతిపాదనలకే ఏఐసీసీ ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ జిల్లాలలో డీసీసీలకు ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ అధ్యక్షులుగా కొనసాగుతున్న వారినే తిరిగి అధ్యక్షులుగా నియమించడం విశేషం. అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గురువారం నాడు ప్రకటన చేసారు.

జిల్లా- అధ్యక్షుడు: 

కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా – కె.విశ్వప్రసాదరావు
జయశంకర్‌ భూపాలపల్లి – అయిత ప్రకాష్‌రెడ్డి
వికారాబాద్‌ – టి.రామ్మోహన్‌రెడ్డి
ములుగు – నల్లెల కుమార్‌ స్వామి
నారాయణపేట్‌ – శివకుమార్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =