కరోనాతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్నుమూత

Pokuri Rama Rao, Pokuri Rama Rao Died, Producer Pokuri Ramarao Died Due to Covid-19, Tollywood Breaking News, Tollywood producer Pokuri Rama Rao dies of coronavirus, Tollywood Producer Pokuri Ramarao, Tollywood Producer Pokuri Ramarao Died, Tollywood Producer Pokuri Ramarao Died Due to Covid-19

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతుంది. కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని పలు నిబంధనలతో ఇటీవలే సినిమా మరియు సీరియల్‌ షూటింగ్‌లుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పలువురు నటీనటులు, కార్మికులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కరోనా వలన తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఈతరం ఫిలింస్‌ అధినేత పోకూరి బాబురావుకు పోకూరి రామారావు సోదరుడు. ఈతరం ఫిలింస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమాలకు పోకూరి రామారావు సమర్పకుడిగా వ్యహహరించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here