కలిసి ఉంటున్నారా? కలిసిపోతున్నారా? – డా.బీవీ పట్టాభిరామ్

Improve Your Relationship with a Simple Adjustment to Your Expectations,BV Pattabhiram,What are the 5 most important things in a relationship?,What is the ultimate goal in a relationship?,What can strengthen a relationship?,Why We Really Need Relationships in Life,5 Benefits of Healthy Relationships,The importance of relationships and belonging,The Importance of good relationships,The Importance of Healthy Relationships,why are relationships important?

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో కాంటాక్ట్ అండ్ కనెక్షన్ మధ్య గల తేడాల గురించి తెలియజేశారు. అంచనాలకు తగ్గట్టుగా సులభమైన సర్దుబాటుతో వ్యక్తుల మధ్య సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలో వివరించారు. భార్య భర్త, తండ్రి కొడుకు, ఇలా కుటుంబ, ఇతర బంధుత్వ సంబంధాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎలా ఉండాలి? అనే విషయాలను తెలియజేశారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fourteen =