Home Search
అగ్నిపథ్ - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానానికి నిర్ణయం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దీనిపై స్పందించారు. దీనిని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని, కేంద్రం...
ఉద్యోగ భద్రత లేని ‘అగ్నిపథ్’తో ఉపయోగం లేదు, రద్దు చేయాల్సిందే – ‘సత్యాగ్రహ’ దీక్షలో టీపీసీసీ చీఫ్ రేవంత్...
ఉద్యోగ భద్రత లేని 'అగ్నిపథ్'తో ఉపయోగం లేదు, రద్దు చేయాల్సిందేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన 'సత్యాగ్రహ' దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు...
అగ్నిపథ్‌కి వ్యతిరేకంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న యువకులతో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం...
‘అగ్నిపథ్’ ఆగదు, అభ్యర్థులపై కేసులుంటే నో ఎంట్రీ.. నియామకాలపై త్రివిధ దళాల షెడ్యూల్ ప్రకటన
'అగ్నిపథ్' పథకం ఆగదని, ఒకవేళ అభ్యర్థులపై ఏవైనా కేసులుంటే సర్వీస్ లోకి తీసుకోవడం కుదరదని త్రివిధ దళాల అధిపతులు స్పష్టం చేశారు. ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద సాయుధ దళాలలో రిక్రూట్మెంట్...
సీఎం కేసీఆర్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయి – మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వలన రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. శుక్రవారం ఆయన...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు, డైరెక్టర్ అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో రైల్వే పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. దీనికి ప్రధాన సూత్రధారిగా రిటైర్డ్ ఆర్మీ మెడికల్ అసిస్టెంట్, సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అయిన ఆవుల సుబ్బారావును గుర్తించారు....
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు భద్రత పెంపు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు పోలీసులు భద్రతను పెంచారు. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలో సంజయ్‌కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆయనకు అదనంగా...
నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్మీ అభ్యర్థులు.. అనుమతి లేదన్న కేంద్రం, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం దీనిపై వెనుకడుగు వేసేది లేదని, ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించిన నేపథ్యంలో.....
రాకేశ్ మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. కుటుంబానికి రూ.25 లక్షల సహాయం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 'అగ్నిపథ్'కి వ్యతిరేకంగా శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో వరంగల్ జిల్లా దబీర్‌పేట గ్రామానికి చెందిన 22 సంవత్సరాల డి. రాకేష్ అనే సైనిక...
తెలంగాణకు పాకిన ‘అగ్నిపథ్’ మంటలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
'అగ్నిపథ్' మంటలు తెలంగాణకు కూడా పాకాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున గుమికూడిన ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. దీనికి ముందు రైల్వే...