ఏపీ ఎంసెట్‌-2020 షెడ్యూల్‌ ఖరారు

AP EAMCET 2020, ap eamcet 2020 application form, ap eamcet 2020 b.tech syllabus, AP EAMCET 2020 exam date, AP EAMCET 2020 Notification, ap eamcet 2020 notification date, AP EAMCET 2020 Schedule, ap eamcet 2020 syllabus, ap eamcet exam date 2020, ap eamcet schedule, EAMCET, eamcet 2020, eamcet 2020 ap
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌-2020 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్షను నిర్వహించే జెఎన్‌టియూ-కాకినాడ ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 20న నోటిఫికేషన్‌ విడుదలతో ఎంసెట్ పరీక్ష ప్రక్రియ మొదలు కానుంది. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎంసెట్‌ రాయదలచుకున్న అభ్యర్థులు కేవలం ఒక స్ట్రీమ్‌కు అయితే రూ.500, రెండు స్ట్రీమ్‌లకు అయితే రూ.1000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అలాగే రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 4వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 9వ తేదీ వరకు, రూ.5000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఫిబ్రవరి 10, సోమవారం నాడు జరిగిన ఎంసెట్‌-సెట్‌ కమిటీ సమావేశంలో ఎంసెట్‌-2020 నిర్వహణ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఎంసెట్‌- 2020 కమిటీ చైర్మన్‌ రామలింగరాజు, ఎంసెట్‌-2020 కమిటీ కన్వీనర్‌ వి.రవీంద్ర పాల్గొన్నారు. ఈ సంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు కానుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటాకు సంబంధించి అభ్యర్థుల నుంచి సమాచారం తీసుకునేలా ఎంసెట్ దరఖాస్తులోనే కొన్ని కాలమ్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ ఎంసెట్-2020 పూర్తి షెడ్యూల్‌:

 • నోటిఫికేషన్ విడుదల తేదీ: ఫిబ్రవరి 20, 2020
 • దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28, 2020
 • దరఖాస్తు చేసుకునేందుకు ముగింపు: మార్చి 27, 2020
 • రూ.500 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 4, 2020
 • రూ.1000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 9, 2020
 • రూ.5000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 14, 2020
 • రూ.10,000 ఆలస్య రుసుంతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 19, 2020
 • అడ్మిట్ కార్డు విడుదల: ఏప్రిల్ 16, 2020
 • ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 20, 2020 నుండి ఏప్రిల్ 23, 2020 వరకు
 • ఎంసెట్‌-అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 23 మరియు 24, 2020
 • ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ మరియు అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 22 మరియు 23, 2020
 • ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ప్రాధమిక కీ ప్రకటన: ఏప్రిల్ 23, 2020
 • అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ ప్రాధమిక కీ ప్రకటన: ఏప్రిల్ 24, 2020
 • ఫలితాల ప్రకటన తేదీ: మే 5, 2020.

[subscribe]

Video thumbnail
Vangaveeti Radha Krishna Shocking Statements On YCP Govt In Press Meet | AP Politics | Mango News
04:53
Video thumbnail
Adireddy Bhavani Questions YCP Govt Over Implementation Of Disha Police Station | Mango News
03:56
Video thumbnail
Minister Avanthi Srinivas Speaks About Increase Of Vizag Land Prices | AP Latest News | Mango News
07:52
Video thumbnail
Varla Ramaiah Sensational Comments On YCP Govt In Press Meet | AP Political News | Mango News
11:01
Video thumbnail
CM YS Jagan Speaks Over Severe Punishments In Disha Act | Disha Police Station Inauguration
05:32
Video thumbnail
AP Govt To Set 18 Disha Police Stations In 13 Districts Says CM YS Jagan | AP News | Mango News
09:09
Video thumbnail
CM YS Jagan Speech At Disha Police Station Inauguration | AP Latest News | AP News | Mango News
05:34
Video thumbnail
AP CM YS Jagan Superb Speech At “Excellence In Education” Conclave | AP Latest News | Mango News
10:19
Video thumbnail
I Won't Be Opposser To Telugu Language Says AP CM YS Jagan In Vijayawada | AP News | Mango News
11:18
Video thumbnail
CM YS Jagan Reveals Reasons Behind His Decision On AP Capital Decentralization | AP Political News
16:24
Video thumbnail
Nara Lokesh Powerful Speech In Public Meeting At Tenali | AP Political News | Mango News
10:32
Video thumbnail
Alla Ramakrishna Reddy Fires On Last Govt Over Roads Development | AP Political News | Mango News
10:22
Video thumbnail
Chandrababu Naidu About Assembly Discussion With CM YS Jagan | AP Political News | Mango News
08:37
Video thumbnail
MLA Alla Rama Krishna Reddy Comments On Opposition Over Their Defeat In Mangalagiri Constituency
10:10
Video thumbnail
War Of Words Between CM YS Jagan & Chandrababu Naidu Over Capital Amaravati | AP News | Mango News
27:22
Video thumbnail
Chandrababu Naidu Controversial Comments On Govt In Press Meet | AP Latest News | Mango News
08:05
Video thumbnail
CM YS Jagan Takes Responsibility Of Amaravati Farmers Says YCP MP Nandigam Suresh | Mango News
10:30
Video thumbnail
Chandrababu Naidu Reveals Unkown Details Over Insider Trading In Vizag | AP Politics | Mango News
09:19
Video thumbnail
YCP MP Nandigam Suresh Clearly Explained About Assault On Him | AP Political News | Mango News
08:24
Video thumbnail
Kodali Nani Praises CM YS Jagan Over Pension Scheme In Press Meet | AP Latest News | Mango News
05:23

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + nine =