భారత్ జట్టుకు అభినందనలు తెలిపిన పీఎం మోదీ, సీఎం కేసీఆర్, పలువురు క్రికెటర్లు ‌

0
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసి నాలుగు టెస్టుల సిరీస్ ను‌ 2-1తో కైవసం చేసుకున్న భారత్ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విజయం సాధించిన భారత్ జట్టుకు ప్రధానమంత్రి...

షూటింగ్ కి మేలుకొలుపు: ప్రొడక్షన్ మేనేజర్స్ గురించి చెప్పిన రచ్చ రవి

0
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రొడక్షన్ మేనేజర్స్ గురించి వివరించారు....

సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు కొత్త ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రధాని మోదీ

0
గుజరాత్‌లోని గిర్-సోమనాథ్ జిల్లాలోని ప్రభాస్ పటాన్ పట్టణంలోగల ప్రపంచ ప్రఖ్యాత సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు కొత్త ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ నియమితులయ్యారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ కు ఇప్పటికే ధర్మకర్తలలో ఒకరిగా...

గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన మంత్రి కేటీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు సిరిసిల్ల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 22 మంది విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు....

ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్, ముందుగా అమిత్ షాతో భేటీ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ...

భారత్ vs ఆస్ట్రేలియా: నాలుగో టెస్టులో చిరస్మరణ విజయంతో సిరీస్ భారత్ కైవసం

0
బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా బిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు‌ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన...

కొవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ కీలక సూచనలు

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణి విజయవంతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో అత్యవసర వినియోగానికై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం పొందిన తమ కొవాగ్జిన్‌ కరోనా...

నా బెస్ట్ రొమాంటిక్ అనుభవం : యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “తన బెస్ట్ రొమాంటిక్ అనుభవం” గురించి వివరించారు. పొట్టిగా ఉన్నందుకు ఆత్మన్యూనత భావంతో ఎలా బాధపడేవారు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ప్రపంచమంతా బాగుంది,...

“పరాక్రమ దివాస్” గా నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి, కేంద్రం నిర్ణయం

0
నేతాజీ సుభాస్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23 వ తేదీని ప్రతి సంవత్సరం 'పరాక్రమ దివస్‌'గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశం కోసం ఎవరికీ లొంగని ఆత్మవిశ్వాసంతో నేతాజీ చేసిన నిస్వార్థ...

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు: కొత్తగా 10064 పాజిటివ్ కేసులు, 137 మరణాలు

0
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 10,064 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో గత 7 నెలల్లోనే అతి తక్కువ రోజువారీ కరోనా కేసులు...

కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సీఎం కేసీఆర్‌ దంపతులు కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ దంపతులకు...

తెలంగాణలో రెండోరోజున 13666 మందికి కరోనా వ్యాక్సిన్

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 335 కేంద్రాల్లో 13666 మందికి వ్యాక్సిన్ వేసినట్టు వైద్య ఆరోగ్య...

తెలంగాణలో కొత్తగా 256 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు 31,486 శాంపిల్స్ పరీక్షించగా 256 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,92,128 కి చేరింది. అలాగే...

కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహ పడొద్దు, పుకార్లు నమ్మవద్దు : మంత్రి తలసాని

0
ప్రపంచ దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయడంలో హైదరాబాద్ ప్రధాన భూమికగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదు కలెక్టరేట్ సమావేశ మందిరంలో...

ఏపీలో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 18, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,86,066 కు చేరుకుంది. ఆదివారం 9AM...

రేపు ఢిల్లీకి సీఎం జగన్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి జనవరి 19, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర...

రేపే సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 100 ఎఫ్ఆర్ఎల్ కు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. మంగళవారం...

యాంకర్ రవి మరియు లాస్యల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చిట్ చాట్

0
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ...

అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2, సూరత్ మెట్రో రైల్ కు భూమి పూజ చేసిన పీఎం...

0
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2 మరియు సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర...

ఫిబ్రవరి 1 నుంచి తరగతులు, తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి పత్రం తప్పనిసరి

0
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలు, కళాశాలలను సమర్ధవంతంగా నిర్వహించి...