ఏపీలో కొత్తగా మరో 57 మందికి కరోనా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మే 15, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2157 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల...

భారత్ లో కొత్తగా 3,967 మందికి కరోనా నిర్ధారణ, మొత్తం కేసులు 81,970

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,967 కరోనా పాజిటివ్ కేసులు, 100 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే...

కరోనా లాక్‌డౌన్‌: వలస కార్మికులపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

0
లాక్‌డౌన్‌ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వలస కూలీలు,...

నేడే సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష, లాక్‌డౌన్ సడలింపులపై కీలక నిర్ణయాలు?

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్ కు సంబంధించి...

ప్రతి ఇంట్లో జ్వరం పరీక్షలు నిర్వహించాలి – మంత్రి ఈటల రాజేందర్

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ తో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి మే 16 నుండి నడవనున్న బస్సులు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించడం వలన వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలను ఏపీకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి ఏపీకి...

కోవిడ్ పై పోరు: 30 % వేతనం తగ్గించుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

0
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక సంవత్సరం పాటు తన వేతనాన్ని 30 శాతం తగ్గించుకుంటు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రపతి భవన్‌లో...

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే-11 పేపర్లను 6 పేపర్లుగా కుదింపు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం వలన మార్చి నెలాఖరులో జరగాల్సిన పదో తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం...

“ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌: వీధి వ్యాపారులకు రూ.5 వేల కోట్ల రుణ సాయం

0
“ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌ పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...

“ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌: వలస కార్మికులకు 2 నెలలు ఉచిత ఆహార ధాన్యాలు

0
“ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌ పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...

ధ‌ర్మ‌సాగర్ రిజ‌ర్వాయ‌ర్ నుంచి దేవాదుల కాలువ‌ల ద్వారా సాగునీరు విడుద‌ల

0
జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా ప‌రిధిలోని ధ‌ర్మ‌సాగర్ రిజ‌ర్వాయ‌ర్ నుంచి దేవాదుల కాలువ‌ల ద్వారా సాగునీటిని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి...

సొంత కాలేజీల్లోనే పరీక్షలు, పరీక్షా విధానంలో కీలక మార్పులు?

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పలు పరీక్షలు, వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు...

ప్రపంచవ్యాప్తంగా 3 ల‌క్ష‌లకు చేరువ‌లో క‌రోనా మరణాలు

0
ప్రస్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా పలుదేశాలను క‌రోనా వైర‌స్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మ‌హ‌మ్మారి ప్రభావం రోజు రోజుకూ మ‌రింతగా పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల 35 వేల...

మహారాష్ట్రలో 1000 మంది పోలీసులకు కరోనా?

0
భారత్ లో రోజురోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మే 14, గురువారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78003 కి చేరగా, 2549 మంది...

ఏపీలో విద్యుత్ బిల్లులపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం

0
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో విద్యుత్తు బిల్లులపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 30 వరకూ విద్యుత్తు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు...

ఏపీలో కొత్తగా మరో 36 మందికి కరోనా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మే 14, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2100 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌...

ఏపీలో 5 గంటల వరకు దుకాణాలకు అనుమతి, గోల్డ్, వస్త్ర, చెప్పుల దుకాణాలకు నో...

0
దేశవ్యాప్తంగా మే 17వ తేదీ వరకు విధించిన మూడోవిడత లాక్‌డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మే 14, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్...

జూన్ 30 వరకు రైలు టికెట్స్ రద్దు …పూర్తిస్థాయి రైలు ప్రయాణం ఇప్పట్లో లేనట్టేనా?

0
భారతీయ రైల్వే శాఖ మరో కీలక ప్రకటన చేసింది. జూన్ 30 లేదా అంతకంటే ముందు ప్రయాణం కోసం పాసెంజర్ రైళ్లల్లో బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేస్తునట్టు ప్రకటించింది. లాక్‌డౌన్ విధించక...

ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ, మండలానికో తెలుగు మీడియం పాఠశాల

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21...

కరోనాపై పోరు: పీఎం కేర్స్ నుంచి రూ.3100 కోట్లు విడుదల

0
కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశంలో పలు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులతో సహా అన్ని వర్గాల నుంచి పీఎం కేర్స్ కు...