ఎంతటివారైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

0
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు తెలంగాణ భవన్ లో పార్టీ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులతో సమావేశమయ్యారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించాక తెలంగాణ...

వేలంపాటలో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

0
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. నిమజ్జనాల సందడితో రహదారులన్నీ జనంతో నిండిపోతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అందరిలోనూ ఆసక్తి కలిగించే బాలాపూర్ లడ్డూ వేలం పాట ఈసారి కూడ అంతే...

దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం టెస్టు జట్టు ఎంపిక నేడే

0
ఇటీవలే భారతజట్టు, వెస్టిండీస్ పై టెస్టు సిరీస్ ను క్లీన్‌స్వీప్‌ చేసి సత్తా చాటింది. ఇక సొంతగడ్డపై ముందుగా డికాక్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో...

గ్రామ,వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు, అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే గ్రామ,వార్డు సచివాలయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయాల ప్రారంభ సన్నాహకాలపై రాష్ట్ర మంత్రులు, అధికారులతో...

టీఎస్ఆర్టీసీ లో సమ్మె సైరన్

0
తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యానికి టీఎంయూ సైతం సమ్మె నోటీసు ఇచ్చింది. ఇప్పటికే యాజమాన్యానికి టీజేఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ యూనియన్లు సమ్మె నోటీసు అందజేశాయి. దీంతో టీఎస్ఆర్టీసీ లో సమ్మె సైరన్ మోగినట్టయింది. ఆర్టీసీ...

చింతమనేని ప్రభాకర్ అరెస్ట్

0
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. దళితులను దూషించడం తో సహా మరికొన్ని కేసుల ఎదురుకుంటున్న చింతమనేని గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి...

2100 నాటికీ ప్రపంచ జనాభా

0
10,000 BC సమయానికి ఈ భూమి మీద కేవలం కోటిమంది ప్రజలు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు 700 కోట్లకు పైగా జనాభా ఈ భూమి మీద నివశిస్తున్నారు. ప్రపంచ జనాభా అదుపులోనే...

‘చలో ఆత్మకూరు’ రద్దు చేసే ప్రసక్తే లేదు

0
చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళుతున్న తనను గృహ నిర్బంధం చేయడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులను నిర్బంధిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక చీకటి రోజు...

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణం

0
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్‌ప్రదేశ్‌‌ గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌...

రేపే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

0
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సాధారణంగా మూడో రోజు నుంచి మొదలుపెట్టి, ఐదో రోజు, ఏడో రోజు, తొమ్మిదో రోజు, నిమజ్జనాలు కొనసాగించి, పదకొండో రోజున పెద్దస్థాయిలో నిమజ్జన...

ఎక్కడికక్కడే టీడీపీ నాయకులు అరెస్ట్

0
టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నిరసన ర్యాలీ ఆపడానికి గుంటూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చలో ఆత్మకూరు...

చంద్రబాబు గృహ నిర్బంధం, రాత్రి వరకు నిరాహారదీక్ష

0
చలో ఆత్మకూరు కార్యక్రమ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి, ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్...

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నటి ఊర్మిళా మతోండ్కర్

0
కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన సినీనటి ఊర్మిళా మతోండ్కర్, ఆరు నెలల తిరగకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం నాడు ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా...

పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉంది – డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

0
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఇటువంటి సమయంలో ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని సవాంగ్‌...

హిమాచల్‌ప్రదేశ్‌‌ బయలుదేరిన బండారు దత్తాత్రేయ

0
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్‌ప్రదేశ్‌‌ గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌‌...

నైపుణ్యం పెంచుకోవాలంటే ఒకటే మార్గం – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....

ఎపిసోడ్ 51 (సెప్టెంబర్ 9) హైలైట్స్: కొనసాగిన నామినేషన్ పక్రియ, రవికృష్ణ ను సేవ్...

0
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద నీరు

0
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన జలాశయానికి ఎక్కువుగా వరద పెరిగింది. దీంతో అధికారులు ఆరు గేట్లను 17 అడుగుల మేరకు ఎత్తి నాగార్జున...

పల్నాడు బాధితులను తరలిస్తామంటున్న పోలీసులు

0
గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధిత పునరావాస శిబిరంలో ఉన్న వ్యక్తులను వారి సొంత ఊర్లకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధమని పోలీసులు ముందుకు వచ్చారు. టీడీపీ పార్టీ రేపు చలో ఆత్మకూరు...

తెలంగాణ ఆదర్శరాష్ట్రంగా నిలిచింది

0
తెలంగాణ కొత్త గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజనుద్దేశించి ప్రసంగించి సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాల్లో తాను...