దేశంలో కొత్తగా కోలుకున్న 35743 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.45 శాతం

0
భారత్ లో రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ పాజీటివిటీ రేటు (1.73%) ఉండగా, వరుసగా 19 రోజులుగా 3 శాతం కన్నా తక్కువగా...

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి తలసాని

0
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి...

ఆశీర్వదించడం ఎలా?

0
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...

కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 20452 పాజిటివ్ కేసులు, 114 మరణాలు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 20,452 కరోనా కేసులు, 114 మరణాలు...

ఏపీలో గత 24 గంటల్లో 73341 కరోనా పరీక్షలు, 1746 మందికి పాజిటివ్ గా...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656 కు...

ఆ రాష్ట్రంలో వాహనదారులకు శుభవార్త, లీటర్ పెట్రోల్ పై 3 రూపాయలు తగ్గింపు

0
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులపై రోజురోజుకి భారం పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర లీటరుకి రూ.100 దాటింది. ఈ నేపథ్యంలో పెట్రోల్...

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభం?

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలను, కాలేజీలను మూసివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించడంపై తెలంగాణ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ప్రత్యక్ష...

సీఎం కేసీఆర్‌ ను కలిసిన హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌

0
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నాడు...

తెలంగాణలో కొత్తగా 427 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 427 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 13, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,715 కి,...

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న పీవీ సింధు, రజనీ, సాయిరాజ్‌లను సన్మానించిన ఏపీ గవర్నర్

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి దేశం తరపున టోక్యో ఒలింపిక్స్-2020లో పాల్గొన్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు), ఆర్‌.సాత్విక్‌ సాయిరాజ్ మరియు హాకీ క్రీడాకారిణి రజనీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్...

టేస్టీ బీరకాయ కర్రీ తయారుచేసుకోవడం ఎలా?

0
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...

సీఎం జగన్‌ తో నీతి ఆయోగ్ బృందం భేటీ, ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020–21...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డితో శుక్రవారం నాడు నీతి ఆయోగ్ బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరగగా, సీఎంను కలిసిన వారిలో...

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

0
గోల్కొండ కోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుటకు చేస్తున్న ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. రిహార్సల్స్, పోలీసుల మాక్ డ్రిల్ ను తనిఖీ చేసి...

తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 1.59 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 12, గురువారం నాడు 1,19,290 మందికి మొదటి డోస్, 62,591 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,81,881...

దేశంలో కరోనా రికవరీ రేటు 97.46 శాతం, మరణాల రేటు 1.34 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 40,120 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826 కు చేరుకుంది. గత 47 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేల...

తెలంగాణలో ఆగస్టు 15 న జాతీయ జెండాను ఎగురవేసేది వీరే…

0
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రులు/ప్రముఖులు పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. స్టేట్ హెడ్ క్వార్టర్స్ మరియు జిల్లా హెడ్...

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారు

0
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టబోతే పాదయాత్ర పేరును శుక్రవారం నాడు ప్రకటించారు. ఈ పాదయాత్రకు "ప్రజా సంగ్రామ యాత్ర" అనే పేరు పెట్టారు. అలాగే...

ఇన్వెస్టిగేషన్‌ లో ఉత్తమ ప్రతిభకు తెలంగాణ, ఏపీ పోలీస్‌ అధికారులకు పురస్కారాలు

0
2021 సంవత్సరానికి గాను కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌ మొత్తం 152 మంది పోలీసు సిబ్బందికి ప్రకటించబడింది. నేర పరిశోధనలో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం కోసం...

ఏపీకి చేరుకున్న మరో 5.76 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఏపీకి మరో 5.76 లక్షల (5,76,000) కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ముందుగా పూణేలోని సీరం...

లార్డ్స్‌లో భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్టు : కేఎల్‌ రాహుల్‌ సెంచరీ

0
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు శుక్రవారం నాడు లండన్ లోని లార్డ్స్‌ స్టేడియంలో ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తోలి ఇన్నింగ్స్...