కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్‌ ఒక్కటే: మంత్రి కేటీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందించడమే...

డీఆర్‌డీవో 2డీజీ ఔషధం ధర ఖరారు, ఒక్కో సాచెట్ ఎంతంటే?

0
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో కరోనా బాధితుల చికిత్స కోసం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ 2డీజీ...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు, ఎంపీ సంతోష్ కు లేఖ

0
పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న...

దేశంలో 23 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 90.34 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 1,86,364 కరోనా కేసులు నమోదవడంతో మే 28, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457 చేరుకుంది. గత...

ఎన్టీఆర్‌ కు భారతరత్న గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం : మెగాస్టార్...

0
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ‌98వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. అలాగే ఎన్టీఆర్‌కు భారతరత్న...

ఎన్టీఆర్‌ జయంతి : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళుర్పించిన పలువురు ప్రముఖులు

0
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ‌98వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద టీడీపీ...

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: రూమ్‌మేట్ సిద్ధార్థ్ పిథానిని అరెస్టు చేసిన ఎన్‌సీబీ

0
బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై నార్కొటిక్స్‌ కంట్రోల్ ‌బ్యూరో (ఎన్‌సీబీ) దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో అరెస్ట్ చోటు చేసుకుంది....

తెలంగాణలో హైరిస్క్ గ్రూపులకు స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం : సీఎస్

0
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా 3 రోజులలో 1.4 లక్షల మందికి పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ వేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

కరోనా వైద్య చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు: అనిల్‌కుమార్ సింఘాల్

0
కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్...

తెలంగాణ జాతి సాహితీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి: సీఎం కేసీఆర్

0
తెలంగాణ వైతాళికులు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయన సేవలను స్మరించుకున్నారు. పత్రికా సంపాదకుడిగా, రచయితగా, తెలంగాణ జాతి సాహితీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన...

బ్లాక్ ఫంగస్ చికిత్స: కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో వైద్యసేవలు పరిశీలించిన సీఎస్

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు ఆరోగ్య కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డితో కలిసి కోఠి ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించి,...

తెలంగాణలో వృద్ధ కళాకారుల పెన్షన్ రూ.1500 నుండి రూ.3016 కు పెంపు

0
తెలంగాణ రాష్ట్రంలో వృద్ధ కళాకారుల పెన్షన్ ను 1500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...

జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్, ధాన్యం సేకరణ, సూపర్ స్ప్రెడర్స్ కు టీకాలపై ఆదేశాలు

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వరి సేకరణ, సూపర్ స్ప్రెడర్ వర్గాలకు టీకాలు వేయడం, విత్తనాలు, ఎరువుల సరఫరా మరియు లభ్యత ఏర్పాట్లపై...

మత్స్యకార కుటుంబాలలో వెలుగులు నింపాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి తలసాని

0
తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకు మరింత పకడ్బందీ చర్యలను చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...

ఏపీలో కొత్తగా 16167 కరోనా కేసులు, 7 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 16167 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 27, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,43,557 కు...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా బాధితుల చికిత్స కోసం ఆక్సిజన్ బస్సులు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి, చికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో చికిత్స అందించే విధంగా ఏపీ ప్రభుత్వం...

తెలంగాణలో 24 గంటల్లో 3614 కరోనా కేసులు, 3961 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3614 కేసులు నమోదవడంతో మే 27, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,67,517 కి చేరినట్టు...

టీఎస్ ఎంసెట్-2021 : ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తు గడువు జూన్ 3 వరకు పొడిగింపు

0
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీఎస్ ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టీఎస్ ఎంసెట్-2021 షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. కాగా ఈ ప్రవేశ పరీక్షకు...

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా

0
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితులు, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు దృష్ట్యా మే 29 నుంచి జూన్‌ 7వ తేదీవరకు జరగాల్సిన...

ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డి సహా మరో ఐదుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన...

0
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం నాడు చార్జీషీట్‌ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహ, మత్తయ్య,...