ఆస్కార్‌ 2021 అవార్డులు: ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు నామినేషన్ల తుది జాబితా

2021 Oscar Nominations, 2021 Oscar Nominations list, 2021 Oscar nominations The complete list, 2021 Oscars Nominations Full List, 2021 Oscars Nominees List, List of 2021 Oscar Announced, List of 2021 Oscar Nominations Announced, Mango News, Oscar Nominations 2021, Oscar nominations 2021 Complete list, Oscars 2021, Oscars 2021 The complete list of Academy Awards nominees, Oscars Awards, Oscars awards 2021

ప్రపంచ సినీ అభిమానులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 93వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఏప్రిల్‌ 25న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ అయిన చిత్రాల తుదిజాబితాను ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జోన్స్ సోమవారం నాడు ప్రకటించారు. కాగా భారత్‌ నుంచి అంతర్జాతీయ చిత్రాల కేటగిరీలో ఆస్కార్‌ కోసం పోటీప​​డ్డ సూరారై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) చిత్రం తుదిజాబితాలో చోటు దక్కించుకోలేక పోయింది.

“ఆస్కార్-2021” కోసం నామినేషన్ల తుదిజాబితా:

ఉత్తమ చిత్రం:

  • ది ఫాదర్
  • జుడాస్ మరియు బ్లాక్ మెసయ్య
  • మ్యాంక్‌
  • మినారి
  • నోమ్యాడ్‌ ల్యాండ్‌
  • ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌
  • సౌండ్ ఆఫ్ మెటల్
  • ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7

ఉత్తమ దర్శకుడు:

  • క్లోవీ చావ్‌ (నోమ్యాడ్‌ ల్యాండ్‌)
  • డేవిడ్ ఫించర్ ‌(మ్యాంక్‌)
  • ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)
  • లీ ఐజాక్ చుంగ్ (మినారి)
  • థామస్ వింటర్‌బర్గ్ ‌(అనదర్‌ రౌండ్‌)

ఉత్తమ నటుడు:

  • గ్యారీ ఓల్డ్‌మెన్ ‌(మ్యాంక్‌)
  • ఆంథోని హాప్కిన్స్‌ (ది ఫాదర్‌)
  • స్టీవెన్‌ యెన్ ‌(మినారి)
  • రిజ్‌ అహ్మద్‌ (సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌)
  • చాడ్విక్‌ బోస్‌మెన్‌ ( మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)

ఉత్తమనటి:

  • ఆండ్రా డే (ది యునైటెడ్‌ స్టేట్స్‌ వర్సెస్‌ బైలీ హాలీడే)
  • ఫాన్సిస్‌ మెక్‌డోర్‌మ్యాండ్‌(నోమ్యాడ్‌ ల్యాండ్‌)
  • క్యారీ మల్లిగన్‌(ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)
  • వెనీస్సా కిర్బీ(పీసెస్‌ ఆఫ్‌ ఎ ఉమెన్‌)
  • వయోలా డేవిస్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)

ఉత్తమ సహాయ నటుడు:

  • లెస్లీ ఓడోమ్ జూనియర్ (వన్ నైట్ ఇన్‌ మయామి)
  • పాల్ రేసి (సౌండ్ ఆఫ్ మెటల్)
  • సాచా బారన్ కోహెన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7)
  • డేనియల్ కలుయా (జుడాస్ అండ్‌ బ్లాక్ మెసయ్య)
  • లాకీత్ స్టాన్ఫీల్డ్ (జుడాస్ అండ్‌ బ్లాక్ మెసయ్య)

ఉత్తమ సహాయనటి:

  • ఒలివియా కోల్మన్ (ది ఫాదర్)
  • అమండా సెయ్ ఫ్రిడ్ (మ్యాంక్)
  • యుహ్-జంగ్ యూన్ (మినారి)
  • మరియా బకలోవా (బోరాట్ సబ్‌సీక్వెంట్‌ మూవీఫిల్మ్)
  • గ్లెన్ క్లోజ్ (హిల్‌ బిల్లీ ఎలిజీ)

ఇంటర్నేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:

  • బెటర్‌ డేస్‌ (హాంకాంగ్‌)
  • కలెక్టివ్‌ (రొమానియా)
  • ది మ్యాన్‌ హు సోల్డ్‌ హిజ్‌ స్కిన్‌ (తునీషియా)
  • అనదర్‌ రౌండ్‌ (డెన్మార్క్‌)
  • కూ వ్యాడిస్‌, ఐడా? (బొస్నియా)

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్:

  • ఆన్‌వర్డ్‌
  • సౌల్‌
  • ఓల్ఫ్‌ వాకర్స్
  • ఓవర్‌ ద మూన్‌
  • ఎ షాన్ ది షీప్ మూవీ: ఫార్మగెడాన్

డాక్యుమెంటరీ ఫీచర్‌:

  • ది మోల్‌ ఏజెంట్‌
  • మై ఆక్టోపస్‌ టీచర్‌
  • కలెక్టివ్‌
  • క్రిప్‌ క్యాంప్‌
  • టైమ్‌

ఉత్తమ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే:

  • విల్ బెర్సన్ అండ్ షాకా కింగ్ (జుడాస్ అండ్‌ బ్లాక్ మెసయ్య)
  • లీ ఐజాక్ చుంగ్ (మినారి)
  • ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)
  • డారియస్ మార్డర్ అండ్ అబ్రహం మార్డర్ (సౌండ్ ఆఫ్ మెటల్)
  • ఆరోన్ సోర్కిన్ (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7)

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − two =