Home Search
దానం నాగేందర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అట్టహాసంగా ప్రారంభం
రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ ప్రాంతం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టి 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ మూడు...
కన్నుల పండుగగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర, గంగమ్మ ఒడికి చేరిన మహాగణపతి
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం మొదలయిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో 50 అడుగుల ఎత్తు...
ఖైరతాబాద్ మహా గణపతికి తొలిపూజ నిర్వహించిన గవర్నర్ తమిళిసై, దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహా గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ చేశారు. అనంతరం గవర్నర్...
ఆగస్టు 31 నుండి ప్రారంభంకానున్న గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు: మంత్రి తలసాని
ఆగస్టు 31 నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు: ఫ్రీడమ్ పార్క్ లో మొక్కలు నాటిన మంత్రి తలసాని, ఎంపీ కేశవరావు
ఎందరో మహానీయుల పోరాట ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం లభించిందని, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ...
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు: విద్యార్థుల కోసం ఐమ్యాక్స్ లో గాంధీ చిత్ర ప్రదర్శన ప్రారంభించిన మంత్రి తలసాని
మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నెక్లెస్ రోడ్ లోని...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాజీనామా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇటీవలే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి...
కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిల్వనుంది: మంత్రి తలసాని శ్రీనివాస్
కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిల్వనున్నదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నూతనంగా నిర్మించిన కమాండ్...
బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తాం : మంత్రి తలసాని
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
రాష్ట్రంలో భారీ వర్షాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం నాటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని సోమవారం కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న...