తెలివి-అతి తెలివిపై డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

BV Pattabhiram Explains about Smart and Over Smart People, Smart - Over Smart People,Motivational Videos 2021,Personality Development,BV Pattabhiram, Difference Between Smart and Intelligent,What is the difference between being smart and being wise?, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “తెలివి-అతి తెలివి” అనే అంశం గురించి వివరించారు. అలాగే ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ మరియు క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలియజేశారు. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే అప్పటికప్పుడు అలోచించి చెబుతాడని, దానికంటూ నేర్చుకోవడం ఉండదన్నారు. ఇక క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటే జీవితంలో నేర్చుకున్న నాలెడ్జి, ఫాక్ట్స్, స్కిల్స్ ను అన్వయించుకుని చెప్తారని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here