మెదడుకు పదును పెట్టడం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

How to Churn your brain Smarter?,Personality Development Videos,Yandamoori Veerendranath,Your Brain Is Nagging You,What gets your brain churning?,How to keep mind from churning negative thoughts,What are the best brain-churning riddles,How to Stop the Churning Mind,Churning,How To Stop Churning Thoughts,Brain Churning,Tips on dealing with the 3am mind churn,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Latest News,Yandamoori Veerendranath Latest Videos
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘మెదడుకు పదును పెట్టడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. మెదడుకు ఎంత పనిచెపితే అంత పదునుగా తయారవుతుందని, ముఖ్యంగా కొంతమంది పిల్లల్లో మెదడు నుంచి ప్రతిస్పందనలు నెమ్మదిగా వస్తుంటాయని, ఆ సమస్యను ఎలా అధిగమించాలో తెలియజేశారు. వేగంగా స్పందించేందుకు పాటించాల్సిన విధానాలు, సాధారణ పద్దతిలో విషయాలను గుర్తించుకోవడం, చేస్తున్న పనిపై దృష్టిసారించడం వంటి అంశాలను వివరిస్తూ, మెదడుకు పదును పెట్టడం వలన కలిగే ప్రయోజనాలును ఈ వీడియోలో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 18 =