జనసేన పార్టీ నూతన ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు వీళ్లే …

Andhra-Telangana water dispute, janasena chief, janasena chief pawan kalyan, JanaSena Chief Pawan Kalyan Appointed New Committee, JanaSena Chief Pawan Kalyan Appointed New Committee for Party, Janasena New Committee for Party, Mango News, New Committee for Janasena Party, pawan kalyan, Pawan Kalyan Appointed New Committee, Pawan Kalyan Appointed New Committee for Janasena Party, Pawan Kalyan Appointed New Committee for Party

జనసేన పార్టీ రాష్ట్ర నూతన కమిటీని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ప్రకటించారు. 4 గురు ప్రధాన కార్యదర్శులు, 21 మంది కార్యదర్శులు, 13 మంది సంయుక్త కార్యదర్శుల పేర్లను పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే పార్టీలోని ఆరు అనుబంధ విభాగాలకు చైర్మన్లను, తొమ్మిది జిల్లాల కమిటీలకు అధ్యక్షులను కూడా పవన్ కళ్యాణ్ నియమించారు.

జనసేన పార్టీ నూతన కార్యవర్గం:

ప్రధాన కార్యదర్శులు:

  1. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
  2. చిలకం మధుసూదన్ రెడ్డి
  3. పలావాస యసస్వి
  4. పెడపుడి విజయ్ కుమార్

కార్యదర్శులు:

  1. అమ్మిశెట్టి వాసు
  2. సయ్యద్ జిలానీ
  3. తాతంశెట్టి నాగేంద్ర
  4. వద్రణం మార్కండేయ బాబు
  5. గదసల అప్పారావు
  6. బోడపాటి శివదత్
  7. సయ్యద్ ముక్రాం చంద్
  8. బేతపుడి విజయ శేఖర్
  9. నాయుబ్ కమల్
  10. గంటా స్వరూప
  11. ముత్యల ప్రియ సౌజన్య
  12. కత్తి మమత
  13. అంగ దుర్గా ప్రశాంతి
  14. పోలాసపల్లి సరోజ
  15. అరని కవిత
  16. ఘంటసాల వెంకట లక్ష్మి
  17. అకేపతి సుభాషిని

సంయుక్త కార్యదర్శులు:

  1. దిరిసాలా బాలాజీ (రాజోల్)
  2. తాడి మోహన్ కుమార్ (రాజోల్)
  3. కరేపల్లి శాంతిప్రియ (మత్స్యపురి)
  4. బట్టు లీలా కనక దుర్గా (కొరుకొల్లు)
  5. సిద్దెల శ్రీవానీ ఉజ్వాలా హరిని (ఈమణి)
  6. టిప్పన దుర్యోధనరెడ్డి (ఇచ్చాపురం)
  7. బైపల్లి ఈశ్వరరావు (ఇసుకాలపాలెం – ఇచ్చాపురం)
  8. జక్కంశెట్టి బాలకృష్ణ (ముమ్మిడివరం)
  9. పోతిరెడ్డి అనిత (విజయవాడ ఈస్ట్)
  10. బండారు రవికాంత్ (తెనాలి)
  11. తాటికాయల వీరబాబు (కాకినాడ గ్రామీణ)
  12. వాసిరెడ్డి శివప్రసాద్ (కాకినాడ)
  13. బోగిరెడ్డి గంగాధర్ (కాకినాడ గ్రామీణ)

పార్టీ విభాగాల చైర్మన్లు:

  1. లీగల్ సెల్‌ – ఈ. సాంబశివ ప్రతాప్
  2. డాక్టర్ సెల్‌ – బోడేపల్లి రఘు
  3. ఐటీ సెల్‌ – మిరియాల శ్రీనివాస్
  4. మత్య్స వికాస విభాగం – బొమ్మిడి నాయకర్
  5. చేనేత వికాస విభాగం – చిల్లపల్లి శ్రీనివాస్
  6. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ -కళ్యాణం శివ శ్రీనివాస్

జిల్లాల కమిటీ అధ్యక్షులు:

  • తూర్పు గోదావరి జిల్లా – కందుల దుర్గేష్
  • చిత్తూరు జిల్లా – పసుపులేటి హరిప్రసాద్‌
  • పశ్చిమ గోదావరి జిల్లా – కోటికలపుడి గోవింద రావు (చినబాబు)
  • కృష్ణా జిల్లా – బండ్రెడ్డి రామకృష్ణ
  • ప్రకాశం జిల్లా – షేక్ రియాజ్‌
  • విజయవాడ సిటీ – పోతిన వెంకట మహేష్
  • అనంతపూర్ జిల్లా – టి.సి.వరుణ్
  • నెల్లూరు జిల్లా – చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
  • గుంటూరు జిల్లా – గాదె వెంకటేశ్వరరావు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − one =