రేపు కర్నూలు జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర

Janasena Chief Pawan Kalyan will held Koulu Rythu Bharosa Yatra in Kurnool District Tomorrow, Pawan Kalyan will held Koulu Rythu Bharosa Yatra in Kurnool District Tomorrow, Koulu Rythu Bharosa Yatra in Kurnool District, Janasena Koulu Rythu Bharosa Yatra Pawan Kalyan to Tour in Kurnool District on May 8th, Pawan Kalyan to Tour in Kurnool District on May 8th, Pawan Kalyan to Visit Kurnool District on May 8th, Pawan Kalyan to Tour in Kurnool District, Kurnool District, Pawan Kalyan Kurnool Tour, Pawan Kalyan Kurnool Tour News, Pawan Kalyan Kurnool Tour Latest News, Pawan Kalyan Kurnool Tour Latest Updates, Janasena Koulu Rythu Bharosa Yatra, Janasena Koulu Rythu Bharosa Yatra News, Janasena Koulu Rythu Bharosa Yatra Latest News, Janasena Koulu Rythu Bharosa Yatra Latest Updates, Janasena Chief Pawan Kalyan, Mango News, Mango News Telugu,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (మే 8, ఆదివారం) కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. తొలి విడతలో ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ప్రాణాలు తీసుకున్న 130 మంది కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ సాయం చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాకు చేరుకోనున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించడంతో పాటుగా, శిరివెళ్ల మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్ రచ్చబండ సభ నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముందుగానే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్లలో పర్యటించి పవన్ కళ్యాణ్ పాల్గొననున్న రచ్చబండ కార్యక్రమ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే స్థానిక రైతాంగంతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉమ్మడి అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించి పలువురు కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + nine =