కరోనా వ్యాప్తి: నవంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా నవంబర్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తునట్టు ప్రకటించింది....
తెలంగాణలో 2 లక్షలు 35 వేలు దాటిన కరోనా కేసులు, 1324 కి పెరిగిన...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 35 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 1504 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 28,...
బిగినర్స్ లెవెల్ యాబ్స్ వర్కౌట్స్ సెషన్ – హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను...
ఏపీలో మద్యం ప్రియులకు శుభవార్త, ధరలు తగ్గింపు
ఏపీలో మద్యంప్రియులకు తాజాగా శుభవార్త అందింది. మద్యం ధరల్ని తగ్గిస్తూ గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో తయారయ్యే విదేశీ మద్యం(ఐఎమ్ఎఫ్ లిక్కర్), ఫారిన్ లిక్కర్ మధ్య, ఉన్నత...
ఏపీకి 302 మంది డీఎస్పీలు, తెలంగాణకు 192 మంది డీఎస్పీలు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పోలీస్ అధికారుల కేటాయింపు ఎట్టకేలకు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు పోలీసు అధికారుల తుది కేటాయింపుపై కేంద్ర హోమ్ శాఖ...
దేశంలో కరోనా: 80 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, 73 లక్షలు దాటిన రికవరీలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలు దాటింది. కొత్తగా 49881 పాజిటివ్ కేసులు నమోదు కాగా అక్టోబర్ 29, గురువారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 80,40,203 కు చేరుకుంది....
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూత
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు అహ్మదాబాద్‌లోని...
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి జరిగిన ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల...
ధరణి పోర్టల్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి...
తెలంగాణలో కొత్తగా 1504 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1504 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1504 కేసులతో కలిపి అక్టోబర్ 28, బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
నేటి నుంచే ధరణి పోర్టల్, మూడుచింతలపల్లిలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపొందించిన ధరణి పోర్టల్ అక్టోబర్ 29, గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మేడ్చల్-మల్కాజ్...
ఇప్పటికి 3 లక్షల మంది వరద బాధితులకు రూ.300 కోట్లు అందించాం: మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో గత వందేళ్ల చరిత్రలో ఎప్పుడు చూడనంతగా వచ్చిన భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలలో వారంరోజుల లోపే మామూలు పరిస్థితులు ఏర్పడే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర...
ఏపీలో కరోనా: మరో 2949 పాజిటివ్ కేసులు, 18 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2949 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అక్టోబర్ 28, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,14,774 కు...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూల్స్ మూసివేత: సిసోడియా
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇప్పట్లో పాఠశాలలు ప్రారంభించవద్దని నిర్ణయించినట్టు బుధవారం నాడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు...
గొర్రెకుంట తొమ్మిది హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్ కు ఉరిశిక్ష
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందికి మత్తు ఇచ్చి, వారిని ఓ బావిలో పడేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ...
హుస్సేన్ సాగర్ నుండి మూసి వరకు నాలా పటిష్టత, అభివృద్దికి రూ.68.40 కోట్ల నిధులు
హుస్సేన్ సాగర్ నుండి మూసి వరకు ఉన్న నాలా పటిష్టత, అభివృద్దికి రూ.68.40 కోట్ల నిధులతో పనులు చేపడుతున్నట్లు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. వరద బాదిత కుటుంబాలను పరామర్శించుటకు ఇటీవల...
నేటి నుంచి రాత్రి 9:30 గంటలవరకు హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు
కరోనా లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందుగా కొన్ని రోజులు పాటు మూడు కారిడార్లలో ఉదయం 7...
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా సోకింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 న నిర్వహణ
నవంబర్ 1 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని, 13 జిల్లాల...
ఎస్వీబీసీ నూతన చైర్మన్ గా సాయికృష్ణ యాచేంద్ర నియామకం
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన చైర్మన్ గా రాజ కుటుంబీకుడు, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర నియమితులు అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....






















































