త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖపట్నంకు సీఎం జగన్ శంకుస్థాపన

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31, శుక్రవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్‌శాఖ...

శానిటైజర్‌ తాగి 10 మంది మరణించిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి – పవన్...

0
ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో మద్యానికి బానిసలై శానిటైజర్‌ తాగి అస్వస్థతకు గురై ఇప్పటికి 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. కురిచేడులో మరణాలపై...

ఆగస్టు 5 లోగా 26,778 మెడికల్ పోస్టులను భర్తీ చేయాలి

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది. జూలై 30, గురువారం నాటికీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,30,557 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు...

రేపు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్న పీఎం మోదీ

0
స్మార్ట్ ఇండియా హ్యాకథన్ -2020 గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1, శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఆ సందర్భంగా ఆన్‌లైన్‌లో విద్యార్థులతో...

ఏపీలో ఒకేరోజు 3 జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10376 కరోనా పాజిటివ్ కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్...

తెలంగాణలో 62 వేలు దాటిన కరోనా కేసులు, 519 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1986 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 30, గురువారం రాత్రి 9 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 62,703 కి...

కొత్తగా పెన్షన్ అందుకోనున్న 2,20,385 మంది, రేపే ఏపీలో పెన్షన్ల పంపిణీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 1న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి రంగం సిద్ధమైంది. ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 61.28 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే పెన్షన్ అందించేలా రాష్ట్ర...

పేపర్ బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిన ఆద్య, సితార

0
Aadya & Sitara యూట్యూబ్ ఛానెల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార మరియు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య కలిసి గేమ్స్, క్రాఫ్ట్స్, పెయింటింగ్ సహా ఎన్నో...

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతి నెల తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లించాలి

0
తెలంగాణ రాష్ట్రంలో గల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పెండింగ్ విద్యుత్ బిల్లుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జూలై 31, శుక్రవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో మున్సిపాలిటీలు,...

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ గవర్నర్ ఆమోదం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31, శుక్రవారం నాడు ఆమోదం తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆమోదం కోసం ఈ...

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎంపిక కావడంతో, తమ మంత్రి పదవులతో పాటుగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

ఇంటి నుండి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించండి – సీపీ అంజనీ కుమార్

0
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మాస్కు ధరించడం కీలకంగా మారింది....

ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదు

0
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో...

ఏపీ ఎన్నికల కమిషనర్ గా తిరిగి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) గా తిరిగి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 30, గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు...

ఒకేరోజులో 55,078 కరోనా పాజిటివ్ కేసులు, 779 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 31, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 16,38,870 కు కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...

తెలంగాణలో కొత్తగా 1986 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదు

0
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1986 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 30, గురువారం రాత్రి 9 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 62,703 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

కరోనా పరీక్షలు చేసే సదుపాయాలతో అందుబాటులోకి 20 బస్సులు

0
కరోనాపై పోరాటంతో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మరో అడుగు ముందుకు వేసింది. ప్రజల ముంగిటికే వెళ్లి కరోనా పరీక్షలు చేయడమే కాదు అత్యవసర పరిస్థితి ఉన్నవారిని వెంటిలేటర్ సదుపాయం గల...

అన్‌లాక్‌ 3.0 లో అనుమతి ఉన్నవి, లేనివి ఇవే, మార్గదర్శకాలు విడుదల

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఆగస్టు‌ 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి జూలై 29, బుధవారం నాడు అన్‌లాక్‌ 3.0...

ఆ రాష్ట్రంలో 4 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జూలై 29, బుధవారం ఒక్కరోజే కొత్తగా 9211 కరోనా పాజిటివ్ కేసులు, 298 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో...

కొత్తిమీర, పుదీనా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడం ఎలా?

0
వావ్ లైఫ్‌స్టైల్ యూట్యూబ్ ఛానెల్లో హోమ్ ప్రాజెక్ట్స్, హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, గార్డెనింగ్, యోగా, మెడిటేషన్ టిప్స్, అవుట్ డోర్ లివింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి అనేక విషయాలకు సంబంధించిన వివరాలను...