జియోఫోన్‌ నెక్స్ట్‌ సెప్టెంబరు 10 నుంచి అందుబాటులోకి, ముకేశ్ అంబానీ ప్రకటన

0
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జూలై 24, గురువారం నాడు జరిగింది. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పలు కీలక నిర్ణయాలను...

దేశంలో కొత్తగా కోలుకున్న 68885 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 96.61 శాతం

0
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 54,069 పాజిటివ్ కేసులు నమోదవగా, 1321 మంది మరణించారు. దీంతో జూన్ 24, గురువారం ఉదయం 8 గంటల...

రైతుబంధు పంపిణీ : 60.75 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7298.83 కోట్లు జమ

0
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జూన్ 15 నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి...

తెలంగాణలో జూన్ 23 నాటికీ 96,51,844 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 23, బుధవారం రాత్రి 9 గంటల వరకు 80,61,298 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 15,90,546 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి...

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్-2021 : భారత్ పై న్యూజిలాండ్ ఘనవిజయం

0
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యుటీసీ) ఫైనల్-2021 లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. మొట్టమొదటి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలుచుకుని న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఎంతో పోరాడినా...

అమరాంత్ సీడ్స్ తో పాప్‌కార్న్ తయారుచేసుకోవడం ఎలా?

0
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...

జమ్మూకశ్మీర్‌ పై ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

0
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం నాడు ఢిల్లీలో జమ్మూకశ్మీర్‌ పై అఖిలపక్ష సమావేశం జరగనుంది. జమ్మూ కశ్మీర్‌ లోని పలు ప్రధాన పార్టీల నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. జమ్మూకశ్మీర్‌...

టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

0
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుత పాలకమండలి పదవీకాలం జూన్ 21 తో పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు...

పల్లె, పట్టణ ప్రగతిపై నివేదికలను బుక్ లెట్స్ గా రూపొందించాలి, సీఎస్ ఆదేశాలు

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో జూలై 1 నుండి నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి,...

తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ధరలు ఖరారు

0
రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు/నర్సింగ్ హోమ్స్ లలో కరోనా చికిత్సలు మరియు ప్రైవేటు ల్యాబోరేటరీలలో కరోనాకు సంబంధించిన డయాగ్నోస్టిక్ పరీక్షల గరిష్ఠ ధరలను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ ధరలను...

విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలి

0
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్, డిజిటల్‌ లైబ్రరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్...

తెలంగాణలో ఇంట‌ర్ సెకండ్ ఇయర్ ఫ‌లితాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు ఖ‌రారు

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మార్కులకు సంబంధించి, విధి...

ఏపీలో కరోనా : కొత్తగా 4684 పాజిటివ్ కేసులు, 36 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 80,712 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 4,684...

జూలై 13న అత్యంత ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం : మంత్రి...

0
జూలై 13వ తేదీన బల్కంపేటలోని ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం...

తెలంగాణలో కొత్తగా 1114 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 1114 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 23, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,688 కి చేరినట్టు రాష్ట్ర...

పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై జూన్ 26న కలెక్టర్లుతో సీఎం కేసీఆర్‌ సమావేశం

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 26, శనివారం నాడు ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో, పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జూలై...

మహారాష్ట్రలో 24 గంటల్లో 10066 కరోనా కేసులు, 163 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 23, బుధవారం నాడు 10,066 కరోనా కేసులు,...

డెల్టా ప్లస్ వేరియంట్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

0
దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ను 3 రాష్ట్రాల్లో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇన్సాకాగ్ లాబ్స్ లో ఇటీవల వచ్చిన ఫలితాల ఆధారంగా, మహారాష్ట్ర,...

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ అధ్యక్ష్య ఎన్నికల బరిలో నలుగురు?

0
గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినీపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా 'మా' అధ్యక్ష ఎన్నికలు మరింత...

దేశంలో కొత్తగా 50848 కరోనా కేసులు, 68817 రికవరీలు నమోదు

0
దేశంలో నేటితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. అమెరికా తర్వాత అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు భారత్ లోనే నమోదయ్యాయి. కాగా కరోనా నుంచి కోలుకున్నవారి దాదాపు 2.9...