ఫిబ్రవరి 24,25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన

America, America President, America President Donald Trump, Donald Trump, Donald Trump Visit India, first lady melania trump, India, Mango News Telugu, Melania Trump, Trump, Trump Visit India, US President, US President Donald Trump, White House
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారతదేశ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 24,25 తేదీల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నట్లు ఫిబ్రవరి 10, సోమవారం నాడు వైట్‌హౌస్‌ అధికారికంగా ప్రకటించింది. డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు మెలానియాట్రంప్ తో కలిసి భారత్‌కు రానున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని పలు వర్గాల ప్రజలతో ట్రంప్ ముచ్చటించనున్నారని తెలిపారు. ట్రంప్ పర్యటన అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అమెరికన్ మరియు భారత ప్రజల మధ్య బలమైన, శాశ్వతమైన బంధాలను మరింత ముందుకు తీసుకెళ్తుందని వైట్‌హౌస్‌ పేర్కొంది. కాగా ట్రంప్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫిబ్రవరి మొదటివారంలో ప్రధాని మోదీ, ట్రంప్‌ పర్యటనపై ఫోన్‌లో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఉభయ దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై గత కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్‌ పర్యటన సందర్భంగా ఒప్పందం ఖరారవుతుందని భావిస్తున్నారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష నిర్వహించి, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే విధంగా చర్చలు జరపనున్నారు. సైనిక కొనుగోలు ఒప్పందాలు, చమురు, సహజ వాయువు సరఫరా, ఇతర ప్రపంచ దేశాలలోని తాజా పరిస్థితులు, ఇతర భద్రతా విధానాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

[subscribe]

Video thumbnail
Modi Government Incompetent In Managing The economy Says P Chidambaram | Telangana News | Mango News
16:48
Video thumbnail
AAP Celebrations In Delhi After Winning Assembly Election 2020 | #ElectionResults2020 | Mango News
03:57
Video thumbnail
PM Modi Satirical Comments On Rahul Gandhi In Lok Sabha Session | Congress Vs BJP | Mango News
07:21
Video thumbnail
PM Modi Announces Formation Of trust For The Development Of Ram Mandir In Ayodhya | Lok Sabha 2020
09:12
Video thumbnail
There Is A Political Design Behind All These Protests Including Jamia And Shaheen Bagh Says PM Modi
09:44
Video thumbnail
Rahul Gandhi Says PM Modi Had Promised Two Crore Jobs | #DelhiAssemblyElections2020 | Mango News
11:34
Video thumbnail
PM Narendra Modi's Speech On Union Budget Session 2020 | Parliament Budget Session | Mango News
14:14
Video thumbnail
Nirmala Sitharaman Says Gross Enrollment Of Girls Under Beti Bachao, Beti Padhao Is Higher Than Boys
10:25
Video thumbnail
FM Nirmala Sitharaman Says Rs 8000 Crore Allocated Over The Next 5 Years For Quantum Technology
07:12
Video thumbnail
The NDA Government Is A Key Decision In The 2020-2021 Budget Says FM Nirmala Sitharaman | Mango News
12:02
Video thumbnail
Goods And Services Tax Has Been The Most Historic In Our Country Says Nirmala Sitharaman | MangoNews
09:42
Video thumbnail
Nirmala Sitharaman Says We Will Double Farmer Income By 2022 | Union Budget 2020 | Mango News
13:04
Video thumbnail
President Ram Nath Kovind Says Modi's Govt Should Achieve More This Year | Union Budget | Mango News
17:23
Video thumbnail
Opposition Obstructs President Ram Nath Kovind Speech In Parliament | #UnionBudget2020 | Mango News
11:19
Video thumbnail
President Ram Nath Kovind Speaks About The Bills Passed In Last Session | Union Budget | Mango News
10:48
Video thumbnail
PM Modi's Remarks At Beginning Of The Budget Session In Parliament | Union Budget 2020 | Mango News
03:30

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here