ఫేక్ న్యూస్,ఫేక్ సమాచారం వ్యాప్తి: 16 యూట్యూబ్ ఛానెల్స్ పై కేంద్రం నిషేధం

Ministry of Information and Broadcasting Bans 16 Youtube News Channels for Spreading Fake News, Ministry of I&B bans 16 YouTube channels for spreading fake news, 16 Youtube News Channels Banned for Spreading Fake News, Ministry of Information and Broadcasting, Ministry of I&B Banned 16 YouTube channels for spreading disinformation about Indias national security, Ministry of I&B has blocked 16 YouTube news channels for spreading disinformation related to Indias national security, 16 YouTube channels, 16 YouTube channels Banned for spreading fake news, YouTube channels, 16 YouTube news channels blocked, 16 YouTube news channels blocked By Ministry of I&B, 16 YouTube news channels News, 16 YouTube news channels Latest News, 16 YouTube news channels Latest Updates, Mango News, Mango News Telugu,

దేశ భద్రతా దృష్ట్యా 16 యూట్యూబ్ ఛానెల్స్, ఒక పేస్ బుక్ అకౌంట్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 16 యూట్యూబ్ ఛానెల్స్ లో 10 దేశీయ ఛానెల్స్ కాగా 6 పాకిస్తాన్ కి చెందినవి ఉన్నట్టు తెలిపారు. ఐటీ రూల్స్, 2021 కింద అత్యవసర అధికారాలను ఉపయోగించుకుని వీటిపై నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తునట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్స్ యొక్క సంచిత వీక్షకుల సంఖ్య 68 కోట్లకు పైగా ఉందన్నారు. జాతీయ భద్రత, దేశం యొక్క విదేశీ సంబంధాలు మరియు పబ్లిక్ ఆర్డర్ దృక్కోణం నుండి సున్నితమైన విషయాలపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రసారం వ్యాప్తి చేయడానికి ఈ ఛానెల్స్ ఉపయోగించబడ్డాయని పేర్కొన్నారు. ఐటి రూల్స్, 2021లోని రూల్ 18 ప్రకారం ఈ డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌లు ఎవరూ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందించలేదని చెప్పారు.

దేశీయ యూట్యూబ్ ఛానల్స్ (10):

  1. Saini Education Research
  2. Hindi Mein Dekho
  3. Technical Yogendra
  4. Aaj te news
  5. SBB News
  6. Defence News24x7
  7. The study time
  8. Latest Update
  9. MRF TV LIVE
  10. Tahaffuz-E-Deen India

పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ ఛానెల్స్ (6):

  1. AjTak Pakistan
  2. Discover Point
  3. Reality Checks
  4. Kaiser Khan
  5. The Voice of Asia
  6. Bol Media Bol
  • పేస్ బుక్ అకౌంట్ : Tahaffuz E Deen Media Services INDIA
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 16 =