ఒలింపిక్ పతక విజేత, భారత మాజీ హాకీ ప్లేయర్ వరీందర్ సింగ్ కన్నుమూత

Olympic Medallist Legendary Indian Hockey Player Varinder Singh Passes Away, Legendary Indian Hockey Player Varinder Singh Passes Away, Legend Hockey Player Varinder Singh Passes Away At 75, Hockey Player Varinder Singh Passes Away At 75, Varinder Singh Passes Away At 75, Legend Hockey Player Passes Away At 75, Indian Olympic and World Cup medallist Varinder Singh passed away, World Cup medallist Varinder Singh passed away, Indian Olympic medallist Varinder Singh passed away, legendary performance in several hockey championships, He took his last breath at the age of 75 in Jalandhar Punjab, Virender Singh was an integral part of some of India's memorable victories in the 1970s, India's memorable victories in the 1970s, Legend Hockey Player Varinder Singh, Hockey Player Varinder Singh, Varinder Singh, Legend Hockey Player, Mango News, Mango News Telugu,

ఒలింపిక్ పతక విజేత, భారత హాకీ మాజీ ఆటగాడు వరీందర్ సింగ్ కన్నుముశారు. 75 ఏళ్ల సింగ్ మంగళవారం తెల్లవారుజామున తన స్వస్థలం జలంధర్‌లో తుదిశ్వాస విడిచారు. 1970వ దశకంలో రైట్-ఆఫ్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన వరీందర్ సింగ్ ఒలింపిక్స్ పతకం గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు కావడం విశేషం. వరీందర్ సింగ్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జట్టులో మరియు 1973 ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నారు. అయితే హాకీ క్రీడ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన కోచింగ్ ద్వారా ఎందరో యువకులకు తర్ఫీదునిచ్చేవారు. ఈ క్రమంలో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ హాకీ టీమ్‌కు ఎనిమిదేళ్ల పాటు కోచ్‌గా పనిచేశారు. అలాగే 2008 నుంచి పంజాబ్ క్రీడా శాఖ కోచ్‌గా కూడా ఆయన పనిచేశారు. ఇక వరీందర్ సింగ్ మృతిపై హాకీ ఇండియా విచారం వ్యక్తం చేసింది. వరీందర్ సింగ్ 2007లో ధ్యాన్ చంద్ జీవితసాఫల్యం అవార్డు అందుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here