పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకి షాక్.. ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్ట్

Supreme Court Sentences Navjot Sidhu To One Year Imprisonment in 1988 Road Rage Case, SC Sentences Navjot Sidhu To One Year Imprisonment in 1988 Road Rage Case, Navjot Sidhu To One Year Imprisonment in 1988 Road Rage Case, Supreme Court Sentences Navjot Sidhu, SC Sentences Navjot Sidhu, SC sentences Navjot Singh Sidhu to 1 year in prison, Supreme Court sentenced cricketer turned politician Navjot Singh Sidhu to one year in jail, cricketer turned politician Navjot Singh Sidhu, politician Navjot Singh Sidhu, cricketer Navjot Singh Sidhu, Navjot Singh Sidhu, Supreme Court Sentences One Year Imprisonment To Navjot Singh Sidhu, 1988 Road Rage Case, 1988 Road Rage Case News, 1988 Road Rage Case Latest News, 1988 Road Rage Case Latest Updates, 1988 Road Rage Case Live Updates, Mango News, Mango News Telugu,

పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు భారీ షాక్‌ తగిలింది. ఆయనకు సుప్రీంకోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988లో రోడ్డుపై దాడి చేసిన ఘటనలో ఒకరు మరణించిన కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. కాగా, 1988లో డిసెంబరు 27వ తేదీన గుర్నామ్ సింగ్ అనే వ్య‌క్తికి, సిద్దూకి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ గొడవలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, గుర్నామ్ సింగ్‌ను తలపై ఒక్క దెబ్బ కొట్టాడు. అయితే ఈ గాయం కారణంగా అతడు మరణించాడు. ఈ కేసులో భాగంగానే సుప్రీం కోర్టు నేడు సిద్దూకు జైలు శిక్ష విధించింది.

అయితే 2018 నాటి తీర్పుపై బాధిత గుర్నామ్ సింగ్ కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అనుమతించింది. 2018 తీర్పులో సుప్రీం కోర్టు సిద్ధూకి మూడేళ్ల జైలు శిక్షను రూ. 1,000 జరిమానాకు తగ్గించింది. అనంతరం 2018 తీర్పుకు వ్యతిరేకంగా మృతుడి బంధువులు గుర్నామ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన ధర్మాసనం సిద్ధూకు శిక్షను పెంచింది. న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =