Home Search
రేవంత్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకూ రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్‌గా ఉంటారు – కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకూ రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్‌గా ఉంటారని చెప్పారు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోమవారం ఆయన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు...
టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో గెలవడానికి ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోమవారం హైదరాబాద్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షతన వహించిన రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణలో అంతర్గత విభేదాలతో సతమతవుతున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం తెలిసిందే. ఇదే క్రమంలో మరికొందరు కూడా పార్టీని వీడుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో...
అనారోగ్య కారణాలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మునుగోడు పాదయాత్రకు దూరం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నేటి మునుగోడు పాదయాత్రకు దూరం కానున్నారు. ఆయన ప్రస్తుతం జ్వరం మరియు స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కోవిడ్ నిర్ధారణ టెస్టుల...
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం, తదనంతర పరిణామాలు ఆ పార్టీలో కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలోని కొంతమంది నాయకులు బహిరంగ సభలో తనను అవమానించిన సందర్భంగా టీపీసీసీ...
మునుగోడు అంటే కాంగ్రెస్ బ్రాండ్, ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది.. చండూరు బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని, తనకు అండగా నిలిచిన కార్యకర్తలను...
పోలీసుల కళ్లుగప్పి రహస్యంగా బాసర ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అరెస్ట్ చేసిన పోలీసులు
బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు వెళ్లిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి కాలినడకన ట్రిపుల్ ఐటీ పరిసరాల్లోకి చేరుకున్న ఆయన గోడ దూకి...
నేడు హైదరాబాద్‌లో కాంగ్రెస్ అఖిలపక్ష భేటీ.. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానం
ఈరోజు హైదరాబాద్‌లో జరగనున్న కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ‘హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు’ అనే అంశంపై టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం...
బీజేపీ ప్రభుత్వం గాంధీల కుటుంబ గౌరవాన్ని తగ్గించే కుట్ర చేస్తోంది – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
బీజేపీ ప్రభుత్వం గాంధీల కుటుంబ గౌరవాన్ని తగ్గించే కుట్ర చేస్తోందని, దీనిలో భాగంగానే వారి కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెట్టిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో సోమవారం కాంగ్రెస్...