క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఎమ్మెల్సీ క‌విత ట్వీట్.. అభివృద్ధికి ఓటేయాలని ప్రజలకు పిలుపు

BRS MLC Kavitha Tweets on Karnataka Assembly Elections Calls People To Vote For The Development,BRS MLC Kavitha Tweets on Karnataka Assembly Elections,Karnataka Assembly Elections Calls People To Vote,Mango News,Mango News Telugu,BRS MLC Kavitha Tweets on Karnataka,Karnataka Polls,Karnataka Assembly Elections voting live updates,Karnataka Election 2023 Live,Karnataka elections,Karnataka Assembly Election,Karnataka Assembly Election 2023,Karnataka Election 2023 Updates,2023 Karnataka Legislative Assembly election,Karnataka Assembly Election 2023 News,Karnataka Assembly Elections voting,Karnataka Election News,Karnataka Election Results,Karnataka Elections Live Updates,Karnataka Election 2023 Live Updates,Karnataka Assembly Election 2023 Live Updates,Karnataka Election Live Updates,Karnataka Elections 2023 LIVE UPDATES,Karnataka Assembly Elections 2023 Polling LIVE Updates,Karnataka Assembly Elections 2023 Polling,BJP Vs Congress Vs JDS,Karnataka Poll

బుధవారం క‌ర్ణాట‌క రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నాయకురాలు, అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత దీనిపై ట్వీట్ చేశారు. ‘ప్రియమైన క‌ర్ణాట‌క ప్ర‌జ‌లారా.. ఈ ఎన్నిక‌ల్లో ద్వేషాన్ని తిర‌స్క‌రించండి, అభివృద్ధికి మాత్రమే ఓటేయండి’ అని ఆమె పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల క్షేమాన్ని మరియు స‌మాజ శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకొని ఓటేయాల‌ని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ క‌విత త‌న ట్వీట్‌లో ఆకాంక్షించారు. కాగా క‌ర్ణాట‌క‌లోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడత‌లో ఎన్నిక‌లు నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇక ఈ ఎన్నిక‌ల్లో 2,615 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలవగా.. 5,31,33,054 మంది ఓట‌ర్లు త‌మ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 3 =