కోవిడ్-19 బాధితులు హోం ఐసోలేషన్ లో పాటించాల్సిన మార్గదర్శకాలు

Covid 19 Home Isolation Guidelines, Home Isolation, Home Isolation Guidelines, Home Isolation Guidelines for Covid-19, Home Isolation Guidelines for Covid-19 Patients, Home Isolation Guidelines for Covid-19 Patients in Telangana, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths

హోం ఐసోలేషన్ లో ఉంటున్న కోవిడ్-19 బాధితులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటిఆర్ సూచించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి, సురక్షితంగా ఉండడని ప్రజల్ని కోరారు.

కోవిడ్-19 బాధితులుకు హోం ఐసోలేషన్ మార్గదర్శకాలు:

–> గాలి, వెలుతురు బాగా వచ్చే ఒక ప్రత్యేకమైన గదిలోనే ఉండండి.
–> గోరు వెచ్చని నీటిని రోజూ కనీసం రెండు లీటర్లు త్రాగండి.
–> తప్పనిసరి పరిస్థితుల్లో గది నుండి బయటకు వస్తే మాస్కును ధరించండి.
–> తరుచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి.
–> మీకు కేటాయించిన వస్తువులనే వాడండి.
–> మీరు వాడిన వస్తువులను ఇతరులు వాడకుండా చూసుకోండి.
–> ఇంటిలో వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారి నుంచి కనీసం ఆరడుగుల దూరం పాటించండి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 12 =