కేంద్రప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేయడంపై స్పందించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Responds Over The Decision of to make Hindi Compulsory in Central Government Jobs, Minister KTR on Hindi Compulsory in Central Jobs, Central Govt Proposal to make Hindi compulsory, Hindi Medium In Colleges, Hindi Govt,Hindi Recruitment Exams, Mango News, Mango News Telugu, Minister KTR Joins South Pushback, Amit Shah's Hindi Imposition, The Official Languages, KTR On Hindi, KTR On Hindi Latest News And Updates, Minister KTR on Hindi Medium, Minister KTR News And Live Updates

కేంద్రప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిని తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. ‘భారతదేశానికి జాతీయ భాష లేదు. దేశంలోని ఇతర అధికారిక భాషలలో హిందీ ఒకటి. ఐఐటీలు మరియు కేంద్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లలో హిందీని తప్పనిసరి చేయడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కుతోంది. భారతీయులకు భాషను ఎంచుకునే హక్కు ఉండాలి. ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =