నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

Mango News Telugu, Nizamabad, Nizamabad Elections, nizamabad mlc by election, nizamabad mlc by election schedule, Nizamabad MLC Bypoll, nizamabad mlc election, telangana, Telangana Breaking News
నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చ్ 5, గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మార్చ్ 12న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని అప్పటి మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అనర్హుడిగా ప్రకటించారు. ముందుగా టిఆర్ఎస్ సభ్యుడిగా ఎన్నికైన భూపతిరెడ్డి, ఆతర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించాడని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని టిఆర్ఎస్ శాసనమండలి పక్షం మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు వేశారు. ఈ అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది.

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్‌:

  • నోటిఫికేషన్‌ జారీ తేదీ: మార్చ్ 12
  • నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: మార్చ్ 19
  • నామినేషన్ల పరిశీలన: మార్చ్ 20
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: మార్చ్ 23
  • పోలింగ్ తేదీ: ఏప్రిల్‌ 7 (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
  • ఓట్ల లెక్కింపు పక్రియ: ఏప్రిల్ 9
  • ఉప ఎన్నిక పక్రియ ముగింపు: ఏప్రిల్ 13.
[subscribe]
Video thumbnail
Tamilisai Soundararajan Enters First Time In Telangana Assembly | Telangana News | Mango News
04:53
Video thumbnail
Governor Tamilisai Soundararajan Praises CM KCR At Telangana Assembly Session | Mango News
09:34
Video thumbnail
KTR Excellent Speech About CM KCR Social Welfare Schemes | Pattana Pragathi Program In Khammam
06:25
Video thumbnail
Balka Suman Sensational Comments On Revanth Reddy In Press Meet | Telangana Politics | Mango News
14:44
Video thumbnail
War Of Words Over KTR Guest House In Patancheru | Revanth Reddy Vs Balka Suman | Telangana Politics
06:28
Video thumbnail
Minister KTR Holds His Speech During Azan At Pattana Pragathi Program | Khammam | Mango News
11:38
Video thumbnail
Minister KTR Suggestions At Pattana Pragathi Program In Khammam | Telangana News | Mango News
08:52
Video thumbnail
Minister KTR Speech Over Earnings With Waste Materials | Pattana Pragathi Program | Mango News
06:50
Video thumbnail
Congress Leader Hanumantha Rao Appreciates CM KCR For Helping Disabled Person | Telangana News
07:52
Video thumbnail
MP Revanth Reddy Comments On CM KCR & KTR Over Pattana Pragathi Programme | #Telangana | Mango News
05:24
Video thumbnail
Minister KTR Announces Special Offers For Palamuru Village Development | #PattanaPragathiProgram
08:10
Video thumbnail
Congress MP Revanth Reddy Satirical Comments On CM KCR | Telangana Latest News | Mango News
05:18
Video thumbnail
MP Revanth Reddy Slams Minister KTR Over Taking Commission | Telangana Latest News | Mango News
03:01
Video thumbnail
Minister KTR Strong Advice To People Over Development Of Palamuru Village | #PattanaPragathiProgram
07:05
Video thumbnail
KTR Praises Minister Srinivas Goud Over His Development Works In Mahbubnagar | Telangana News
05:41

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =