ప్లాట్ పాయింట్(మలుపు) పై శ్రీ పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

రామమందిర ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు

0
అయోధ్యలో రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 5, బుధవారం నాడు లోక్ సభలో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 'శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర' పేరుతో మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను...

కియామోటార్స్ తరలిపోతుందనే ప్రచారాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం

0
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ కియా మోటార్స్‌ ఆంధ్రప్రదేశ్ లోని అనంతరపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో కియా కార్ల తయారీ ప్లాంటు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే...

జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష

0
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 5, బుధవారం నాడు జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్ లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో...

దక్షిణమధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో ప్రైవేట్‌ రైళ్లు

0
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 11 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా తెలిపారు. ఫిబ్రవరి 5, బుధవారం నాడు రైల్‌ నిలయంలో నిర్వహించిన...

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా భారత్ జట్టుకు భారీ జరిమానా

0
భారత్-న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికగా జరిగిన తోలి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పరాజయంతో...

ఫిబ్రవరి 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

0
హైదరాబాద్ మహానగరంలో మరో మెట్రో రైల్ మార్గం అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 7 సాయంత్రం నాలుగు గంటలకు...

మెంతికూర పచ్చడి తయారుచేయడం ఎలా?

0
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి వంటకాలు తయారు చేసుకునే విధానం గురించి తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు...

మేడారం జాతరపై తెలంగాణ సీఎస్ సమీక్ష

0
ఫిబ్రవరి 5వ తేదీ నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని...

ఏపీ రాజధాని అంశంపై మొదటిసారిగా స్పందించిన కేంద్రం

0
పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రప్రభుత్వం మొదటిసారిగా స్పందించింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల...

ఏపీలో కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆగ్రహం

0
విజిలెన్స్‌ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేయడంపై అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ఫిబ్రవరి...

ఎన్ఆర్సీ పై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన

0
జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) పై కేంద్రప్రభుత్వం కీలకప్రకటన చేసింది. ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటివరకు ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఈ రోజు లోక్ సభలో ప్రకటించారు....

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన అమరావతి రైతులు

0
రాజధాని అమరావతి ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఫిబ్రవరి 4, మంగళవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును (మూడురాజధానుల బిల్లు) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో...

ఫిబ్రవరి 11న కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో కొత్త రెవెన్యూ చట్టం, పట్టణ ప్రగతి కార్యక్రమంపై...

జోగిపేట, వేములవాడ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్

0
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెదక్‌ జిల్లాలోని జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు...

న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక

0
న్యూజిలాండ్‌ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో క్లీన్‌ స్వీప్‌ చేసి భారత్‌ జట్టు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పర్యటనలో న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, రెండు టెస్టులు...

సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపించిన పలు పార్టీలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీ...

డీఎంకే పార్టీకి ప్రశాంత్‌ కిశోర్‌ సేవలు

0
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సారధ్యంలోని ఐప్యాక్‌ సంస్థ సేవలు వినియోగించుకుంటుండగా, తాజాగా దక్షిణాదికి చెందిన మరోపార్టీ ప్రశాంత్‌ కిశోర్‌...

మిలీనియం టవర్స్ కోసం నిధుల విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

0
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా నిర్ణయిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే విశాఖపట్నంలో గల మిలీనియం టవర్స్‌లో సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా...

ఫిబ్రవరి మూడోవారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

0
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి మూడో వారం నుంచి జరిగే అవకాశముంది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పన, ఇతర అంశాలపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 3, సోమవారం నుంచి...