తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. 21 జిల్లాల కలెక్టర్లతో పాటుగా పలు ఇతర స్థాయిలకు చెందిన 56 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఫిబ్రవరి 2, ఆదివారం...
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న జకోవిచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను టెన్నిస్ స్టార్ నోవాన్ జకోవిచ్ ఎనిమిదో సారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో రాఫెల్...
ఫిబ్రవరి 7న మేడారం జాతరకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు మేడారం జాతర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారక్క దేవతలకు సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించనున్నారు. ఇటీవలే రాష్ట్ర మంత్రులు...
సంతోషంగా ఉండేందుకు పాటించాల్సిన 10 సూత్రాలు
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
నాన్‌గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై ఒకటే పరీక్ష
కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభలో 2020-21 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటివరకు ఒకటికిమించి పరీక్షలు...
జనవరిలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరో సారి లక్ష కోట్లు దాటాయి. జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,10,828 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.20,944 కోట్లు...
నేడు హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1, శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకొని ఈ రోజు...
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది – వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
ఈ రోజు లోక్ సభలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ముఖ్యంగా...
త్వరలో ఏపీలో జగనన్న చేదోడు కార్యక్రమం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో కొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది....
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ
చైనాలో కరోనా వైరస్ వ్యాపి చెందడంతో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ కోసం చైనా దేశానికి వెళ్లిన 35 మంది విశాఖపట్నంకు చెందిన యువతి, యువకులను తిరిగి...
కేంద్ర బడ్జెట్ 2020-21 – లైవ్ అప్‌డేట్స్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ప్రజలు ఎంతో ఆశక్తి ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2020-21 ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు....
క్రికెట్ సలహా కమిటీని నియమించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 31, శుక్రవారం నాడు కొత్త క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని నియమించింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులను నియమించారు. మదన్ లాల్, రుద్ర ప్రతాప్...
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా
2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు ఫిబ్రవరి 1, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్...
నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం, మరోసారి సూపర్ ఓవర్ తో మ్యాచ్ కైవసం
భారత్-న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ వేదికగా జనవరి 31, శుక్రవారం నాడు జరిగిన నాలుగో టీ20లో సూపర్ ఓవర్ ద్వారా భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు...
టీఎస్ ఐపాస్ తరహాలో త్వరలో టీఎస్ బీపాస్ – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జనవరి 31, శుక్రవారం నాడు మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో-2020 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
పింఛన్ల సంఖ్య తగ్గిందంటూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. పింఛను అర్హత వయసు...
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ఎలా? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ఎలా’ అనే అంశం గురించి వివరించారు. సహజంగానే ప్రతి మనిషిలోనూ కొంత నాయకత్వ లక్షణాలు...
విప్రో సీఈవో అబిదాలీ నీముచ్‌వాలా రాజీనామా
విప్రో సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ అబిదాలీ నీముచ్‌వాలా తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబపరమైన కారణాలతో విప్రో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు, జనవరి 31, శుక్రవారం నాడు విడుదల చేసిన...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31, శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశ ప్రజల కలలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి...
పీఏసీఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జనవరి 29న సంబంధిత అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఏసీఎస్...






















































