హాజీపూర్‌ హత్యల కేసులో జనవరి 27న తుది తీర్పు

0
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్య కేసులు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరుస హత్యల కేసుకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ...

సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు ఈ రోజు కొట్టివేసింది. ముందుగా...

సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంతమందికి...

జనవరి 20న దావోస్‌ పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్

0
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి.రామారావు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యుఇఎఫ్‌) వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. జనవరి 21 నుంచి 24 వరకు ఈ సదస్సులో మంత్రి...

నిర్భయ దోషి ముఖేశ్ సింగ్ క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

0
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ...

సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు

0
నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జనవరి 17, శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు సీఎం వైఎస్ జగన్‌ హాజరు...

సీఎం జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ

0
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ మరియు బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్‌ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. హైపవర్ కమిటీ ఇప్పటికే...

జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

0
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. జనవరి 17, శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు దక్షిణ అమెరికాలోని ఈశాన్య తీరంలో ఉన్న ఫ్రెంచ్ గయానాలోని కౌరు...

మాజీ కెప్టెన్ ధోనికి దక్కని బీసీసీఐ కాంట్రాక్ట్

0
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 16, గురువారం నాడు భారత జట్టుకు చెందిన సీనియర్‌ ఆటగాళ్ల వార్షిక ఆదాయ కాంట్రాక్టులను ప్రకటించింది. అక్టోబర్‌ 2019 నుంచి సెప్టెంబర్‌ 2020 వరకు...

తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ

0
అమెరికా కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్‌మెన్ జనవరి 16, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌తో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్య...

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా శైలజానాథ్‌ నియామకం

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు సాకే శైలజానాథ్‌ నియమితులయ్యారు. శైలజానాథ్‌ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ జనవరి 16, గురువారం నాడు నిర్ణయం...

జనవరి 18 నుంచి 24 వరకు జమ్మూ కశ్మీర్‌ లో కేంద్రమంత్రుల పర్యటన

0
ఆగస్టు 5, 2019న జమ్మూ కశ్మీర్‌ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో పాటుగా జమ్మూ...

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం

0
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇకపై జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ముందుగా విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో గురువారం ఉదయం జనసేన, బీజేపీలకు చెందిన కీలక...

సినిమాల్లో సహాయ, ఉప, గౌరవ అతిథి పాత్రల ప్రాముఖ్యత ఏంటి? – శ్రీ పరుచూరి...

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

రాజధాని అమరావతి రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ

0
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 30వ రోజుకు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మూడు సార్లు సమావేశమై రాజధాని అంశంపై జీఎన్‌ రావు...

జనవరి 31, ఫిబ్రవరి1న బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మె

0
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు విఫలమైన తర్వాత బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 31 మరియు ఫిబ్రవరి 1న...

నేడు తెలంగాణ, ఏపీ సీఎస్‌ల సమావేశం

0
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు) జనవరి 16, బుధవారం నాడు సమావేశం కానున్నారు. జనవరి 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమై...

జనసేన, బీజేపీ కీలక భేటీ ప్రారంభం

0
జనవరి 16, గురువారం నాడు జనసేన, బీజేపీకి చెందిన కీలక నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకులతో చర్చించిన అనంతరం, ఇకపై బీజేపీతో...

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి విడుదలైన జీవోపై జనవరి 15, బుధవారం నాడు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. అలాగే నాలుగు వారాల్లోగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని...

ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు రిషబ్ పంత్ ఔట్

0
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జనవరి 14న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక...