ఇండియాలో కొత్త అణు రియాక్టర్లు

దేశ రాజధాని ఢిల్లీకి 150 కిలో మీటర్ల దూరంలో గోరఖ్ పూర్ వద్ద కొత్తగా 9 అణు రియాక్టర్లను నిర్మించే కార్యక్రమాన్ని ప్రారంభించామని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్, పబ్లిక్ గ్రీవాన్స్ అండ్ పెన్షన్స్ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. వీటితో పాటుగా 9 వేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మరో 12 రియాక్టర్లను కూడా నిర్మించటానికి ఆమోదం లభించినట్లు తెలిపారు. వీటి నిర్మాణాల కోసం కొత్తగా 5 చోట్ల స్థలాలని కూడా గుర్తిచామని, త్వరలో నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపారు. వీటితో పాటుగా నార్త్ ఇండియాలో మొట్ట మొదటగా ఒక న్యూక్లియర్ ప్రాజెక్ట్ కూడా నిర్మించనున్నట్లు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 14 =