27 దేశాల్లో 780 ‘మంకీపాక్స్’ కేసులు నమోదు, వైరస్ వ్యాప్తిపై అన్ని దేశాలు దృష్టి సారించాలి – ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO 780 Cases of Monkeypox Reported as of June 2 in 27 Countries with an Increase of 203% Since May 13, WHO Says 780 Cases of Monkeypox Reported as of June 2 in 27 Countries, WHO Says with an Increase of 203% Since May 13, 780 Cases of Monkeypox Reported as of June 2 in 27 Countries, Monkeypox Reported In 27 Countries, 780 Cases of Monkeypox Reported, 780 cases of monkeypox reported from 27 countries as of June 2, A total of 780 laboratory-confirmed cases of monkeypox have been reported, Monkeypox outbreak, Multi-country monkeypox outbreak, Multi-country monkeypox, 780 laboratory-confirmed cases of monkeypox, monkeypox New cases, monkeypox cases News, monkeypox cases Latest News, monkeypox cases Latest Updates, monkeypox cases Live Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై అన్ని దేశాలు దృష్టి సారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. జూన్ 2 నాటికి మొత్తం 780 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి లేదా గుర్తించబడ్డాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇప్పటివరకు 27 దేశాలకు ఇది పాకిందని వెల్లడించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా 257 మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూడగా ఆ తర్వాతి నుంచి జూన్ 2 లోపు 780 కేసులు నిర్ధారణ అయ్యాయని, ఈ ఏడాదిలో ఇప్పటివరకు మంకీపాక్స్‌ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు నమోదయ్యాయని పేర్కొంది.

డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం.. మే 13 నుండి కేసుల పెరుగుదలలో 203% కనిపిస్తోందని తెలిపింది. ఈ వ్యాధిపై ఎపిడెమియోలాజికల్ పరిశోధనలు కొనసాగుతున్నాయని, అలాగే వీటిలో ఎక్కువగా లైంగిక పరమైన కేసులు ఎక్కువగా నివేదించబడ్డాయని వెల్లడించింది. ఇంకా జ్వరం వంటి లక్షణాలకు ముందు శరీరమంతటా స్ఫోటములు కనిపించడం ఈ వ్యాధిలో ప్రధాన లక్షణమని పేర్కొంది. కాగా దీనికి సంబంధించి వ్యాధి గుర్తింపు, కాంటాక్ట్ ట్రేసింగ్, లేబొరేటరీ ఇన్వెస్టిగేషన్, క్లినికల్ మేనేజ్‌మెంట్, ఐసోలేషన్ మరియు ఇన్‌ఫెక్షన్ నివారణ తదితర అంశాలపై ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ఓ పలు సూచనలిచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seven =