కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేవరకూ‌ ముప్పు ఉండే అవకాశం – ప్రపంచ ఆరోగ్య సంస్థ

2020 coronavirus pandemic, Coronavirus, Coronavirus Cases, coronavirus india, coronavirus india live updates, Coronavirus Latest News, coronavirus news, Coronavirus outbreak, Coronavirus Pandemic, Coronavirus Precautions, Coronavirus Prevention, Coronavirus Symptoms, Coronavirus Total Cases, Coronavirus Update, Coronavirus updates Live, Coronavirus will stalk humans, COVID-19, WHO, WHO envoy warns, WHO ON Coronavirus, WHO Special Envoy, World Health Organization

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) పలు దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కరోనా వ్యాప్తి చెందిన అన్ని దేశాల్లో కలిపి 1.8 మిలియన్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 113,000 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పందిస్తూ, ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ముప్పునుంచి ఈ మానవాళి ఇప్పట్లో బయటపడే అవకాశాలు లేవని అభిప్రాయపడింది. ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ ‌ ముప్పు పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి డా.డేవిడ్‌ నాబర్రో పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేంతవరకూ ఈ వైరస్ ద్వారా ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితులే కన్పిస్తున్నాయని ‌ఆయన వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ ప్రభావం కొంతకాలం తర్వాత తగ్గినట్లు కనిపించినప్పటికీ, మళ్లీ తిరిగి విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ లక్షణాలున్న వారిని వెంటనే గుర్తించి, ఐసొలేషన్ లో ఉంచే పద్దతిని కొనసాగిస్తూనే ఉండాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కరోనా వ్యాప్తి చెందిన దేశాలన్నీ సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం పలు దేశాల్లో ఇంటికే పరిమితం కావాలని విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని ఆయా దేశాలు చేస్తున్న ప్రకటనలపై మరోసారి పునరాలోచించుకోవాలని కోరారు. డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ అమెరికాతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ట్రంప్ చెప్పిందే జరిగితే చాలా దురదృష్టకరంగా భావించాల్సి ఉంటుందని డేవిడ్‌ నాబర్రో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

[subscribe]
Video thumbnail
PM Narendra Modi Speaks About Coronavirus | BJP's 40th Foundation Day | #Covid19 | Mango News
08:36
Video thumbnail
PM Modi Congratulate Everyone For Participating In Diya Jalao Campaign To Fight Covid-19 | MangoNews
08:00
Video thumbnail
Union Minister Prakash Javadekar Announces Sensational Facts After Cabinet Meeting | Mango News
08:43
Video thumbnail
PM Modi Message To BJP Activists Over Covid-19 On BJP Foundation Day | #CoronaVirus | Mango News
07:14
Video thumbnail
PM Modi Participates In Diya Jalao Campaign To Fight Against Covid-19 | #LightForIndia | Mango News
01:40
Video thumbnail
CM KCR Participates In Diya Jalao Campaign To Fight Corona | #LightForIndia | #Covid19 | Mango News
04:04
Video thumbnail
CM YS Jagan Participates In Diya Jalao Campaign To Fight Corona | #LightForIndia | Mango News
02:06
Video thumbnail
Megastar Chiranjeevi Participates In Diya Jalao Campaign To Fight Against Covid-19 | Mango News
01:07
Video thumbnail
PM Modi Call For Nation | PM Modi Asks To Switch Off All Lights On April 5 For 9 Minutes | MangoNews
11:38
Video thumbnail
Central Health Minister Lav Agarwal Press Meet On Covid-19 Outbreak | #CoronaVirus | Mango News
17:08
Video thumbnail
Donald Trump Vs PM Modi | Shares Their Opinion Over Covid-19 Precautions | Mango News
12:16
Video thumbnail
PM Modi Urges Nation Stay At Home To Break Down The CoronaVirus Chain | Modi Speech | Mango News
06:05
Video thumbnail
PM Modi Clear Explanation Over Necessity Of 21 Days Lockdown In The Country | Modi Latest Speech
05:26
Video thumbnail
Minister Etela Rajender Says People Of Telangana Should Cooperate To Lockdown | #Covid19 | MangoNews
05:53
Video thumbnail
PM Narendra Modi Announces 'Janta Curfew' On 22nd March From 7 AM To 9 PM | #PMModi | Mango News
30:25
Video thumbnail
MP Ramdas Athawale Funny Jokes On Congress In Rajya Sabha | #RamdasAthawale | #RajyaSabha |MangoNews
04:18
Video thumbnail
Nirmala Sitharaman's Reply On The Direct Tax Vivad Se Vishwas Bill 2020 In Rajya Sabha | Mango News
12:57
Video thumbnail
Delhi CM Arvind Kejriwal Meets PM Modi For The First Time After Winning In Elections | Mango News
03:49

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 1 =