బాడీ లాంగ్వేజ్: సరిగ్గా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఎలా? – బీవీ పట్టాభిరామ్

How To GIVE A Perfect Shake Hand?,Personality Development,personality development,Motivational Video,bv pattabhiram,dr bv pattabhiram,psychologist,how to give handshake,shake hand tips,how to give shake hand in interviews,how to shake hand with managers,bv pattabhiram about shake hand,interview tips,bv pattabhiram interview tips,bv pattabhiram about body language,shake hand,handshake

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో కమ్యూనికేషన్స్ లో ప్రత్యేక అంశమైనా బాడీ లాంగ్వేజ్ గురించి వివరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చే విధానంతోనే మన వ్యక్తిత్వ తీరును ఎదుటివారు తెలుసుకోగలిగే అవకాశం ఉందని చెప్పారు. షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలనే అంశంతో పాటుగా, పలు వ్యవహారిక భంగిమలు ఎలాంటి అర్ధాన్ని సూచిస్తాయి? ఆ అలవాటులను ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here