ముఖం యొక్క రూపురేఖలను ఎలా గీయాలి? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How To Draw Outline Of Face - Dr Harrsha Artist, how to draw freehand outline,how to draw outline step by step,how to draw outline very easily, how to draw outline of face,outline drawing,freehand drawing,freehand portrait drawing,drawing outline, portrait outline tutorial,free hand drawing,how to draw freehand,outline art,drawing for beginners, how to draw,drawing tips,how to draw freehand outlines,how to draw outline, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ముఖం యొక్క రూపురేఖలు (అవుట్ లైన్ ఆఫ్ పేస్) గీయడం ఎలాగో చూపించారు. ఫ్రీహ్యాండ్ పెన్సిల్ స్కెచ్ మెథడ్ లో సులభంగా అవుట్ లైన్ ఆఫ్ పేస్ గీయడం ఎలాగో నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here